ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషను

ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రాథమికంగా శ్రీ సత్యసాయి జిల్లా లోని ధర్మవరం పట్టణానికి సేవలు అందిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన రైలు జంక్షన్‌లలో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే లోని గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి ఈ స్టేషన్ వస్తుంది.[1] ఈ స్టేషన్‌కు ఐదు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి నాలుగు మార్గములు అయిన గుత్తి, సత్య సాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, పాకాల వైపు శాఖా మార్గములుతో ఒక జంక్షన్ రైల్వే స్టేషన్‌గా ఉంది.

ధర్మవరం జంక్షన్
Dharmavaram Junction
రైలు స్టేషన్
సాధారణ సమాచారం
Locationధర్మవరం , ఆంధ్ర ప్రదేశ్
Elevation371 మీ.
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుయశ్వంత్‌పూర్ - గుత్తి రైలు మార్గము
నిర్మాణం
పార్కింగ్ఉన్నది
Bicycle facilitiesఅవును
ఇతర సమాచారం
Statusఫంక్షనల్
స్టేషను కోడుDMM
Fare zoneదక్షిణ మధ్య రైల్వే జోన్
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ఇక్కడ నుండి రైళ్ళు మార్చు

ప్రస్తుతం ఈ స్టేషను నుండి విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్[2], ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (వయా తిరుపతి) ఇక్కడ మూలస్థానంగా నడుస్తున్నాయి.

మూలాలు మార్చు

  1. "Dharmavaram Junction".
  2. http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-07-13/New-train-launched-between-Vijayawada-Dharmavaram/241706

చిత్రమాలిక మార్చు


14°25′34″N 77°42′55″E / 14.4261°N 77.7152°E / 14.4261; 77.7152