నీటి మిల్లు (Watermill - వాటర్‌మిల్) అనేది నీటి ప్రవాహ శక్తిని ఉపయోగించుకొని నడుచు మిల్లు. పిండి చేయడం, రుబ్బడం, దంచడం వంటి యాంత్రిక ప్రక్రియ నడచేందుకు ఇది ఒక నీటి చక్రం లేదా నీటి టర్బైన్ ఉపయోగించే నిర్మాణ పద్ధతిని కలిగి ఉంటుంది, ఇటువంటి నిర్మాణ పద్ధతి కలిగివున్నందునే దీనిని నీటి మిల్లు అంటారు.

బెల్జియంలోని ఒక నీటి మిల్లు (12వ శతాబ్దం)

బయటి లింకులు మార్చు