ఒక పనిని చేయడానికి శక్తిని ఉపయోగించే పరికరాలను యంత్రము (ఆంగ్లం: Machine) అంటారు. ఏ రకమైన సాధనంలోనైనా ఇలాంటి పరికరాలుంటే వానిని యంత్రాలు అనవచ్చును. వీనిలో సరళ యంత్రాలు ఇలాంటి శక్తియొక్క దిక్కును మార్చుతాయి గాని శక్తిని ఉపయోగించవు.

Wind turbines

భాషా విశేషాలు సవరించు

తెలుగు భాషలో యంత్రము అనే పదానికి వికృతి పదం జంత్రము. "Machine" అనే పదం లాటిన్ machina నుండి ఉద్భవించినది.[1]

యంత్రాలలో రకాలు సవరించు

మూలాలు సవరించు

  1. The American Heritage Dictionary, Second College Edition. Houghton Mifflin Co., 1985.
"https://te.wikipedia.org/w/index.php?title=యంత్రం&oldid=3158720" నుండి వెలికితీశారు