వ్లాదిమిర్ పుతిన్

వ్లాదిమిర్ పుతిన్ (జననం: 1952 అక్టోబరు 7) 2012 మే 7 నుండి రష్యా అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇతను గతంలో 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా, 1999 నుండి 2000 వరకు, తిరిగి 2008 నుండి 2012 వరకు రష్యా ప్రధాన మంత్రిగా పనిచేశారు.

వ్లాదిమిర్ పుతిన్
Владимир Путин
రష్యా యొక్క 2 వ, 4 వ అధ్యక్షుడు
Assumed office
7 మే 2012
ప్రథాన మంత్రివిక్టర్ జుబ్‌కోవ్
డిమిత్రి మెద్వెదేవ్
అంతకు ముందు వారుడిమిత్రి మెద్వెదేవ్
In office
7 మే 2000 – 7 మే 2008
Acting: 31 డిసెంబర్ 1999 – 7 మే 2000
ప్రథాన మంత్రిమిఖాయిల్ కస్యనోవ్
మిఖాయిల్ ఫ్రాడ్‌కోవ్
విక్టర్ జుబ్‌కోవ్
అంతకు ముందు వారుబోరిస్ యెల్ట్సిన్
తరువాత వారుడిమిత్రి మెద్వెదేవ్
రష్యా ప్రధాన మంత్రి
In office
8 మే 2008 – 7 మే 2012
అధ్యక్షుడుడిమిత్రి మెద్వెదేవ్
Deputyఇగోర్ సువలోవ్
అంతకు ముందు వారువిక్టర్ జుబ్‌కోవ్
తరువాత వారువిక్టర్ జుబ్‌కోవ్
In office
9 ఆగష్టు 1999 – 7 మే 2000
Acting: 9 ఆగష్టు 1999 – 16 ఆగష్టు 1999
అధ్యక్షుడుబోరిస్ యెల్ట్సిన్
Deputyవిక్టర్ క్రిస్టెన్‌కో
మిఖాయిల్ కస్యనోవ్
అంతకు ముందు వారుసెర్గీ స్టెపాసిన్
తరువాత వారుమిఖాయిల్ కస్యనోవ్
యునైటెడ్ రష్యా పార్టీ నాయకుడు
In office
1 జనవరి 2008 – 30 మే 2012
అంతకు ముందు వారుబోరిస్ గ్రీజ్‌లోవ్
తరువాత వారుడిమిత్రి మెద్వెదేవ్
ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్
In office
25 జూలై 1998 – 29 మార్చి 1999
అధ్యక్షుడుబోరిస్ యెల్ట్సిన్
అంతకు ముందు వారునికోలాయ్ కోవల్‌యోవ్
తరువాత వారునికోలాయ్ పత్రుసేవ్
వ్యక్తిగత వివరాలు
జననం
వ్లాదిమిర్ వ్లాదిమిరొవిచ్ పుతిన్

(1952-10-07) 1952 అక్టోబరు 7 (వయసు 71)
లెనిన్గ్రాద్, రష్యన్ SFSR, సోవియట్ యూనియన్
రాజకీయ పార్టీసోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ (1975-1991)
అవర్ హోం-రష్యా (1995–1999)
యూనిటీ (రష్యన్ రాజకీయ పార్టీ) (1999–2001)
ఇండిపెండెంట్ (1991–1995; 2001–2008)
యునైటెడ్ రష్యా (2008–ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
పీపుల్స్ ఫ్రంట్ ఫర్ రష్యా (2011–ప్రస్తుతం)
జీవిత భాగస్వామి
లియుడ్మిలా పుతిన్
(m. 1983⁠–⁠2014)
[1]
సంతానంమరియ
యేకతేరినా
కళాశాలలెనిన్గ్రాద్ స్టేట్ యూనివర్శిటీ
పురస్కారాలు
సంతకం
వెబ్‌సైట్అధికారిక వెబ్‌సైటు
Military service
Allegiance Soviet Union
Branch/serviceKGB
Years of service1975–1991
Rankలెఫ్టినెంట్ కల్నల్

వ్యక్తిగత జీవితం మార్చు

వ్లాదిమిర్ పుతిన్ భార్య పేరు ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినా, వీరికి ఇద్దరు కుమార్తెలు వారు మరియ, యేకతేరినా. అయితే మూడు దశాబ్దాల వైవాహిక జీవితం తరువాత పుతిన్ దంపతులు విడాకులు తీసుకున్నారు.

శాంతి స్థాపనకు కృషి మార్చు

సిరియాలోని రసాయనాయుధాల నిర్మూలనకు, ఆ దేశంపై అమెరికా క్షిపణి దాడుల నివారణకు, సిరియా సంక్షోభాన్ని రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించేందుకు చొరవ చూపుతూ పుతిన్ శాంతి స్థాపనలో నిమగ్నమయ్యారని, పుతిన్ పేరును ఓ అంతర్జాతీయ సంస్థ నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది.

మూలాలు మార్చు

  1. Allen, Cooper (2 April 2014). "Putin divorce finalized, Kremlin says". USA Today.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; nlk అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు