అనంతగిరి మండలం (సూర్యాపేట జిల్లా)

తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలం
14:26, 20 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

అనంతగిరి, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. పాలారం
  2. చానపల్లి
  3. యసంతాపురం
  4. సింగవరం
  5. త్రిపురవరం
  6. గొండ్రియాల
  7. లక్మవరం
  8. ఖానాపురం
  9. అనంతగిరి
  10. తిరు అన్నారం

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు