ఆత్మకూరు మండలం (సూర్యాపేట జిల్లా)

తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలం
14:37, 20 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

ఆత్మకూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండల జనాభా

2011భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 50,970 - పురుషులు 25,693 - స్త్రీలు 25,277

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. కందగట్ల
  2. గట్టికల్
  3. పత్తర్లపహడ్
  4. ఇస్తల్లపుర్
  5. ముక్కుడు దేవులపల్లి
  6. ఐపూర్
  7. బొప్పారం
  8. మిడ్తాంపల్లి
  9. మక్తకొత్తగూడెం
  10. సెట్టిగూడ
  11. నారాయణప్పగూడ
  12. నసీంపేట్
  13. ఆత్మకూరు (S)
  14. నమ్మికల్
  15. ఎనుబంల
  16. గొల్లగూడ
  17. దాచారం
  18. తుమ్మలపెన్‌పహాడ్
  19. కొత్తపహాడ్

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు