తిరుమలగిరి మండలం (సూర్యాపేట జిల్లా)

తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలం
03:40, 21 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

తిరుమలగిరి తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

తిరుమలగిరి
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట, తిరుమలగిరి స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట, తిరుమలగిరి స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట, తిరుమలగిరి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°30′14″N 79°25′46″E / 17.503938°N 79.42955°E / 17.503938; 79.42955
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట
మండల కేంద్రం తిరుమలగిరి
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,657
 - పురుషులు 24,106
 - స్త్రీలు 23,551
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.80%
 - పురుషులు 63.41%
 - స్త్రీలు 37.69%
పిన్‌కోడ్ 508223

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 45 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా- మొత్తం 47,657 - పురుషులు 24,106 - స్త్రీలు 23,551 అక్షరాస్యత (2011) - మొత్తం 50.80% - పురుషులు 63.41% - స్త్రీలు 37.69%

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. తాటిపాముల
  2. నందాపురం
  3. తిరుమలగిరి
  4. తొండా
  5. వెల్చలా
  6. మామిడియాల
  7. బండ్లపల్లి
  8. మాలిపురం
  9. అనంతారం
  10. గుండెపూరి
  11. సిద్దసముద్రం
  12. జలాల్ పురం


మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు