సోన్ మండలం

తెలంగాణ, నిర్మల్ జిల్లా లోని మండలం
11:40, 1 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

సోన్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది నిర్మల్ పట్టణం నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, నిర్మల్ మండలంలో భాగంగా ఉండేది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. కడ్తాల్
  2. కూచన్‌పల్లి
  3. కొత్త వెల్మల్
  4. కొత్త బొప్పారం
  5. గంజల్
  6. జాఫ్రాపూర్
  7. పాక్పట్ల
  8. పాత పోచంపాడ్
  9. మాదాపూర్
  10. షాకారి
  11. సిద్దంకుంట (కొత్త)
  12. సోన్
  13. వెల్మెల్
  14. సంగంపేట్

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు