ముప్కాల్ మండలం

తెలంగాణ, నిజామాబాదు జిల్లా లోని మండలం
08:35, 5 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

ముప్కాల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 229 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 7 (ఏఢు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

  1. ముప్కాల్
  2. వేంపల్లి
  3. రెంజర్ల
  4. నాగంపేట్
  5. వెంచిర్యాల్
  6. నల్లూర్
  7. కొత్తపల్లి

మూలాలు

వెలుపలి లంకెలు