పెద్ద కొడపగల్ మండలం

తెలంగాణ, కామారెడ్డి జిల్లా లోని మండలం
04:11, 7 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

పెద్ద కొడపగల్, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 47 కి. మీ. దూరంలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 13 (పదమూడు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

  1. బూరుగుపల్లి
  2. పెద్ద కొడప్‌గల్
  3. అంజని
  4. కస్లాబాద్
  5. బేగంపూర్ ·
  6. వడ్లం
  7. తుప్దల్ (కౌలస)
  8. జగన్నాథ్‌పల్లె
  9. చిన్న తక్కడ్‌పల్లె
  10. శివాపూర్
  11. లింగంపల్లె (విట్టల్‌వాడి)
  12. పోచారం
  13. కాటెపల్లె

మూలాలు

వెలుపలి లంకెలు