హేమంత్ సోరెన్

12:12, 18 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

హేమంత్ సోరెన్‌(జననం 1975 ఆగస్టు 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంతకూ మునుపు 2013 నుండి 2014 వరకు మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసాడు. ఇతను జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు.

మూలాలు