జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీ

15:14, 11 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీ భారతదేశానికి చెందిన నాగాలాండ్‌లోని ప్రాంతీయ రాజకీయ పార్టీ. చింగ్వాంగ్ కొన్యాక్ ఈ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు.[1]

మూలాలు

  1. "India News, Nagaland News, Breaking News |". MorungExpress. Retrieved 2021-07-11.