రాజ్ కుమార్ సింగ్

15:36, 29 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, బ్యూరోక్రాట్. 2014 మే నుండి బీహార్ రాష్ట్రంలోని అర్ర నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. ఇతను 1975 బ్యాచ్ బీహార్కు చెందిన ఐఏఎస్ అధికారి. 2017 సెప్టెంబర్ 3న కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా నియమించబడ్డాడు. ఆ తర్వాత 2019 మే 30న విద్యుత్ శాఖ, పునరుత్పరణ శక్తి వనరుల శాఖ సహాయ మంత్రిగా నియమించబడ్డాడు.తదుపరి మోడీ కేబినెట్ సమగ్రత జరిగినప్పుడు విద్యుత్ శాఖ, పునరుత్పరణ శక్తి వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.

తొలినాళ్ళ జీవితం

కెరీర్

బ్యూరోక్రాట్గా

రాజకీయాల్లో

మూలాలు