హర్‌దీప్ సింగ్ పూరీ

14:27, 30 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

హర్దీప్ సింగ్ పురి (జననం 1952 ఫిబ్రవరి 15) ఒక భారతీయ రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యుడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందినవాడు.

తొలినాళ్ళ జీవితం

పూరి 1952 ఫిబ్రవరి 15న భారతదేశంలోని ఢిల్లీలో జన్మించాడు. అతను హిందూ కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ హిస్టరీ, చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని చదివి పట్టభద్రుడయ్యాడు. తరువాత అతను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చరిత్ర ప్రొఫెసర్ గా తన కెరీర్ని ప్రారంభించాడు. ఇతని భార్య లష్మీ సింగ్ పూరి ఒక ఐఎఫ్ఎస్ అధికారి, ప్రస్తుతం ఈమె ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

కెరీర్

ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చరిత్ర ప్రొఫెసర్ గా తన కెరీర్ని ప్రారంభించిన పూరి