పర్షోత్తమ్ రూపాలా

14:23, 2 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

పర్షోత్తమ్ ఖోడాభాయ్ రూపాలా(జననం 1954 అక్టోబరు 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రతుతం కేంద్ర ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ మరియు డెయిరీ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను గుజరాత్ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు.

తొలినాళ్ళ జీవితం

రూపాలా 1954 అక్టోబరు 1న హరిబెన్ ఖోడాభాయ్ మాదబాయి దంపతులకు జన్మించాడు. రూపలా సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సి గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎడ్ విద్యను పూర్తి చేసాడు. రాజకీయాల్లో చెరకుముందు 1977నుండి 1983 వరకు హరాంపూర్ లోని మాధ్యమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా పనిచేశాడు.

కెరీర్

వ్యక్తిగత జీవితం

మూలాలు