గుర్జన్త్ సింగ్

15:01, 16 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

గుర్జన్త్ సింగ్(జననం 1995 జనవరి 26) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. 2016 హాకీ జూనియర్ ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు సభ్యుడు, ఈ పోటీల్లో భారత్ స్వర్ణ పతాకం సాధించింది. ఇతను 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టులో కూడా భారత్ తరఫున ఆడాడు.