జగదీశ్ ముఖి

13:39, 26 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

జగదీశ్ ముఖి భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం అస్సాం రాష్ట్ర గవర్నర్ గా విధులు నిర్వరిస్తున్నాడు. ఇతను భ్రతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇంతకూ పూర్వం అండమాన్ నికోబర్ దీవులకు లియూటినెంట్ గవర్నరుగా సేవలందించాడు.

తొలినాళ్లలో

ముఖి 1942 డిసెంబర్ 1న ఒక హిందూ కుటుంబంలో జన్మించాడు. 1965 లో రాజస్థాన్ రాష్ట్రం ఆళ్వార్ జిల్లాలోని రాజ్ రిషి కళాశాల నుండి బి.కామ్, ఆ తరువాత 1967లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఏం. కామ్ పట్టా పొందాడు. రాజకీయాల్లోకి రాకముందు ఇతను ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల అయిన షహీన్ భగత్ సింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా ఉండేవాడు. 1995 అక్టోబర్ లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టా పొందాడు.

ముఖి 1970 లో ప్రేమ్ గౌర్ ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.

రాజకీయ జీవితం

మూలాలు

బయటి లంకెలు