వోల్ట్ మీటర్

15:40, 27 డిసెంబరు 2012 నాటి కూర్పు. రచయిత: K.Venkataramana (చర్చ | రచనలు)

విద్యుత్ పొటెన్షియల్ కు ప్రమాణం వోల్టు. విద్యుత్ పొటెన్షియల్ ను కొలవడానికి వోల్టు మీటరు ఉపయోగిస్తారు.

నిర్వచనం

కులాం ధనావేశాన్ని ఒక బిందువు నుండి మరో బిందువుకు త్వరణము లేకుండా విద్యుత్ క్షేత్రమునకు వ్యతిరేకంగా చేర్చడానికి, ఒక జౌలు పని వినియోగిస్తే, ఆ రెండు బిందువుల మద్య పొటెన్షియల్ భేదం ఒక వోల్టు ఉంటుందని అంటాము. విద్యుత్ జనకం యొక్క పొటెన్షియల్ భేదాన్ని "వోల్టేజి" అందురు.

యివి కూడా చూడండి