ప్రపంచ కప్ హాకీ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రపంచ కప్ హాకీ (Hockey World Cup) ఆటల పోటీలను ప్రతి నాలుగు సంవత్సరములకు ఒక సారి అంతర్జాతీయ హాకీ కూటమి (International Hockey Federation) నిర్వహించును. ఈ పొటీ నిర్వహన 1971వ సంవత్సరము నుండి మొదలైనది. ప్రపంచ కప్ హాకీను భారత్ ఒక మారు, పాకిస్తాన్ నాలుగు మార్లు, నెథెర్లాండ్సు మూడు సార్లు గెలచినవి.
2010వ సంవత్సరము జరుగు ప్రపంచ కప్ హాకీ క్రీడకు భారత్ వేదికగా నిలువనున్నది. 2006లో నిర్వహించబడిన ప్రపంచ కప్ హాకీలో జర్మనీ దేశము 4-3 తెడాతో ఆస్ట్రేలియా పై విజయము సాధించి తన రెండవ ప్రపంచ కప్ హాకీ పతకమును గెలచింది.