ప్రపంచ జలపాత ర్యాప్లింగ్ దినోత్సవం

జలపాత రాపెల్లింగ్ ప్రపంచ కప్ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ జలపాత ర్యాప్లింగ్ దినోత్సవాన్ని ఏటా మే 11 న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని 2019 నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు..

నిర్వహించేవారు

మార్చు

ప్రపంచ క్రీడాలు, జలపాత ర్యాప్లింగ్ సంస్థలు, పర్యాటక సంస్థలు

ఉదేశ్యం

మార్చు

జలపాతాలను రక్షించుకోవడం, భావితరాలకు అందించడం.

చరిత్ర

మార్చు

మే 11 తారీఖున ప్రపంచమంతా ప్రపంచ జలపాత ర్యాప్తింగ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచంలో గల జలపాతాలను పరిరక్షించుకోవడం జలపాతలను సురక్షితమైన సాహస కార్యక్రమలకు అనుకూలంగా మార్చడం, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా) జలపాతలను సర్వే చేయడం, జలపాతం అవశ్యకతను ప్రాధాన్యతలను విద్యార్థులు,, యువతకు అవగాహన కల్పించడం, సర్టిఫై చేయడం, ట్రయిల్ రన్ నిర్వహించడం.. బ్రాండింగ్ చేయడం, జలపాతాలను సాహస క్రీడలైన జలపాత ర్యాప్లింగ్ పోటీలకు సిద్ధం చేయడం..

జలపాత రాపెల్లింగ్ ప్రపంచ కప్ నిర్వహణ  కమిటీ ముఖ్య ఉద్దేశం

మార్చు

ప్రపచంలోని జలపాతాలను పరిరక్షించడం, వీటిని అద్భుతమైన సాహస పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దడం.. స్థానిక యువత ఆదాయమార్గాలను కల్పించడం.. ప్రపంచంలో వాటర్ పాల్ ర్యాప్లింగ్ క్రీడలను ప్రోత్సహించి పోటీలను నిర్వహించడం..

ఈ జలపాత ర్యాప్లింగ్ పోటీలకు సంబంధించి సాంకేతిక సిబ్బందిని, బిలేయర్స్ ను, జడ్జిలను, టైమ్ కీపర్స్, టైమ్ మేనేజర్స్, రెస్క్యూ టీమ్ ను తయారుచేయడం, కోచ్ లకూ శిక్షణ ఇవ్వడం ఈ ప్రధాన అంశాలతో WRWCOC_పనిచేస్తుంది.. వయో పరిమితి లేకుండా ఔత్సహికులు వాటర్ పాల్ ర్యాప్లింగ్ పాల్గొనే విధంగా నిర్వహించి సురక్షితమైన సాహస క్రీడగా పరిచయం చేయడం.

ప్రపంచంలోని జలపాతాలను సురక్షితమైన, అద్భుతమైన, సాహస, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దింది.. ఇప్పటివరకూ సుమారు 10050 పైగా జలపాతాలనూ సర్వే చేయడం అందులో సుమారు 60వరకూ వాటర్ పాల్ ర్యాప్లింగ్ కు అనుకూలంగా ఉన్నాయి.. అదే విదంగా వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ మేనేజ్మెంట్ కోర్సులను నిర్వహించడం, స్థానిక యువతకు ఆదాయ వనరులుగా తీర్చిదిద్దడం, జలపాతాల వద్ద సైన్ బోర్డును ఏర్పాటు చేయడం, జలపాత విశేషాలు తెలిపే సమాచార ఫలకాలను ఏర్పాటుచేయడం.. మన సాంకేతిక సహకారాన్ని పేద దేశాలకూ సహకారం అందించడం.. అక్కడి స్థానిక యువతకు శిక్షణ ఇవ్వడం.. పోటీలు నిర్వహించడానికి అనుమతులను, కావలిసిన సాంకేతిక శిక్షణ అందించడం.. ప్రపంచంమొత్తంలోని జలపాతాలనూ సాహస పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం మన WRNCOC ప్రధాన ఆశయం..

కార్యక్రమాలు

మార్చు

ప్రీ వాటర్ పాల్ ర్యాప్లింగ్ వరల్డ్ కప్ ను ప్రపంచంలోని మొదటి పోటీలను 2016లో తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం, గ్రామం వద్ద గల 330 అడుగుల గాయత్రీ జలపాతంపై మొట్ట మొదట వాటర్ పాల్ ర్యాప్లింగ్ నిర్వహించడంతో తెలంగాణ ఈ సాహస క్రీడకు పురిటిగడ్డ అయింది. ఇందులో సుమారు 140మంది పాల్గొన్నారు.. తరువాత 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అరకు దగ్గరలోని కటిక జలపాతం సుమారు 420 అడుగులు పై మొదటి వరల్డ్ కప్ నిర్వహించింది.. ఇందులో సుమారు 196 మంది పాల్గొన్నారు.. 12 దేశాల నుండి విదేశీయులు పాల్గొన్నారు.. 2వ వరల్డ్ కప్ 2020లో కటిక పైన 234మంది పాల్గొన్నారు. ఇందులో 25 దేశాల నుండి 36మంది పాల్గొన్నారు.. 2022లో గాయత్రీ జలపాతం పై 192మంది పాల్గొన్నారు.. వీరిలో 18 మంది విదేశీయులు కూడా ఉన్నారు.

మూలాలు

మార్చు

https://telanganatoday.com/in-a-first-telangana-to-host-rappelling-world-cup

https://www.en.etemaaddaily.com/world/hyderabad/telangana-to-host-the-third-rappelling-world-cup-from-september-30-to-october-4:116382

https://ythisnews.com/3rd-rappelling-world-cup-to-be-held-in-telangana/https://telanganatoday.com/in-a-first-telangana-to-host-rappelling-world-cuphttps://telugu.news18.com/news/telangana/madavi-kannibai-tribal-girl-from-asifabad-district-climbs-pangarchulla-mountain-in-uttarakhand-snr-adb-1323114.htmlhttps://www.newindianexpress.com/states/telangana/2020/jan/08/tribal-girl-from-telangana-bags-gold-medal-in-waterfall-rappelling-2086687.htmlhttps://telanganatoday.com/telangana-mountaineers-unfurl-tricolour-atop-pangacharulla-peak

https://pipanews.com/tricolor-flag-hoisted-on-pangarchulla-mountain-tribute-to-tribal-girl-child-telangana/https://www.newindianexpress.com/cities/hyderabad/2022/jun/03/mountaineers-celebrate-telangana-formation-day-by-climbing-mt-pangarchulla-peak-2461206.html