ప్రమోద్ భగత్
ప్రమోద్ భగత్ భారతదేశానికి చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్3 విభాగంలో స్వర్ణ పతకం గెలిచాడు.[2] ప్రమోద్ భగత్ పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో స్వర్ణం పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.[3]
ప్రమోద్ భగత్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జననం | హాజీపూర్, వైశాలి జిల్లా, బీహార్, భరత్.[1] | 1988 జూన్ 4||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
నివాసము | భువనేశ్వర్, ఒడిశా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశం | భారతదేశం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
క్రియాశీలక సంవత్సరాలు | 2006– ప్రస్తుతం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వాటం | ఎడమ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అత్యున్నత స్థానం | 1 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ప్రస్తుత స్థానం | 1 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
BWF profile |
2006లో పారా బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టిన ప్రమోద్ ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 45 పతకాలను సాధించాడు. ఇందులో నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకాలు ఉన్నాయి.
జననం
మార్చుభగత్ బీహార్‌లోని హాజీపూర్ నగరంలో 4 జూన్ 1988న జన్మించాడు.[4] ఆయన ఐదేళ్ల వయస్సులో పోలియో బారిన పడ్డాడు. ప్రమోద్ భగత్ చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ ఆటకు ఆకర్షితుడై, తన తండ్రి ప్రోత్సాహంతో బాడ్మింటన్‌లో శిక్షణ తీసుకున్నాడు.[5]
సాధించిన పతకాలు
మార్చు- 2021లో టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్3 విభాగంలో స్వర్ణ పతకం
- 2019లో దుబాయ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ పోటీల్లో సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం
- ఐడబ్ల్యూఏఎస్ వరల్డ్ గేమ్స్ 2019 పురుషుల సింగిల్స్, డబుల్స్ ,మిక్సడ్ డబుల్స్ ఈవెంట్లలో 2 బంగారు పతకాలు, 1 రజత పతకం.
- ఆస్ట్రేలియా పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో బంగారు, వెండి పతకాలు.
- ఆసియా పారా గేమ్స్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్స్‌లో బంగారు, కాంస్య పతకాలు
- 2009 ఆసియా పారా గేమ్స్ సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో రజతం, బంగారు పతకాలు.
- రైల ఇంటర్నేషనల్ ఛాలెంజర్ టోర్నమెంట్ 2007లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలు
పురస్కారాలు
మార్చు- 2019- అర్జున అవార్డు [6]
- 2019 - బిజూ పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డు - ఒడిశా ప్రభుత్వం
- 2021 - మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న [7]
- 2022- పద్మశ్రీ పురస్కారం [8]
మూలాలు
మార్చు- ↑ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1758976
- ↑ Sakshi (4 September 2021). "చరిత్ర సృష్టించిన ప్రమోద్ భగత్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
- ↑ News18 Telugu (4 September 2021). "Paralympics 2020 : సాహో ప్రమోద్ భగత్.. భారత్ కు నాలుగో గోల్డ్ మెడల్." Archived from the original on 5 సెప్టెంబరు 2021. Retrieved 5 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Tokyo Paralympics: Polio-stricken Pramod Bhagat picked badminton to live his dream | Tokyo Paralympics News - Times of India". The Times of India. 5 September 2021.
- ↑ Sakshi (4 September 2021). "ప్రమోద్ భగత్ నిజంగా 'బంగారం'... జీవితం అందరికి ఆదర్శం". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
- ↑ The New Indian Express (18 August 2019). "Pramod Bhagat becomes Odisha's eighth Arjuna awardee". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
- ↑ Andrajyothy (14 November 2021). "'ఖేల్‌రత్న'లు నీరజ్, మిథాలీ". Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.
- ↑ Jan 25, Subrat Mohanty / TNN / Updated:; 2022; Ist, 22:16. "Padma Shri for para shuttler Pramod Bhagat | Badminton News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-06.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)