ప్రసాద్
- గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, ప్రముఖ సంగీతకారుడు
- దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ సంగీతకారుడు
- అంబా ప్రసాద్, ప్రముఖ హార్మోనిస్టు.
- ఎల్.వి.ప్రసాద్, బహుముఖ ప్రజ్ఞావేత్త.
- ఏ.బి.కె.ప్రసాద్, పత్రికా సంపాదకులు.
- నిమ్మగడ్డ ప్రసాద్, పారిశ్రామికవేత్త.
- నూతన్ ప్రసాద్, సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు.
- పొట్టి ప్రసాద్, తెలుగు సినిమా హాస్య నటుడు.
- మూరెళ్ల ప్రసాద్, తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు.
- రాజేంద్ర ప్రసాద్ (నటుడు) తెలుగు సినిమా నటుడు
- పాలడుగు దుర్గా ప్రసాద్ తెలుగు సినిమా దర్శకుడు
- రాజేంద్ర ప్రసాద్, భారత మాజీ రాష్ట్రపతి.
ఇవి కూడా చూడండి
మార్చు- ప్రసాదరావు, అయోమయ నివృత్తి పేజీ.