పాలడుగు దుర్గా ప్రసాద్

పి.డి.ప్రసాద్ గా ప్రసిద్ధిచెందిన పాలడుగు దుర్గా ప్రసాద్ (Paladugu Durga Prasad) తెలుగు సినిమా దర్శకుడు. వీరి ప్రసిద్ధమైన సినిమాలలో వెంకటేశ్వర వైభవం (1971), పెద్దన్నయ్య (1976), జీవిత రంగం (1974) మొదలైనవి .