ప్రసాద్ వి పొట్లూరి

(ప్రసాద్ వి. పొట్లూరి నుండి దారిమార్పు చెందింది)

ప్రసాద్ వి. పొట్లూరి (జ.సెప్టెంబరు 8, 1970) (పి.వి.పిగా సుపరిచితుడు) సీరియల్ వ్యవస్థాపకుడు, లోకోపకారి, విద్యావేత్త. [3][4] ఆయన పూర్తి పేరు పొట్లూరి వరప్రసాద్. ఆయన స్వంతంగా పి.వి.పి సినిమా అనే పేరుతో ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాడు. పివిపి సినిమా బేనర్‌పై ఇప్పటి వరకు తమిళం, తెలుగులో పలు భారీ సినిమాలు నిర్మించాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రాన్ని తమిళంలో 'నాన్ఈ' పేరుతో పివిపి సినిమా వారు ప్రొడ్యూస్ చేసాడు.

ప్రసాద్ వి పొట్లూరి
Prasad V Potluri.png
ప్రసాద్ వి పొట్లూరి
జననం8 సెప్టెంబరు 1970
విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాసంబంజారా హిల్స్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయుడు
జాతితెలుగు
విద్యాసంస్థలుNSM పబ్లిక్ స్కూలు
విజయవాడ, ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడ
కోనేరు లక్ష్మయ్య కాలేజి ఆఫ్ ఇంజనీరింగు
వృత్తిSerial entrepreneur
Ex Co-owner of Kerala Blasters F.C.
Owner of Hyderabad HotShots
CMD – PVP Ventures[1]
జీవిత భాగస్వామిఝాన్సీ సూరెడ్డి[2]
పిల్లలుపెరల్ వి పొట్లూరి & పరం వి పొట్లూరి

గ్లోబల్ అవుట్ సోర్సింగ్ సర్వీసు రంగంలోని సీరియల్ వ్యవస్థాపకునిగా ఆయన మూడు కంపెనీలను విజయవంతంగా నిర్మించి వాటిని "ఫోర్టూన్ 1000 మార్కెట్ ప్లేస్" యొక్క అవసరాలను తీర్చడానికి అమ్మారు.[5] [6] గ్లోబల్ ఇన్వెస్టుమెంటు సమాజంలో ఆయన గౌరవ ప్రథమైన నాయకుడు.

ఆ వ్యవస్థాపక-ప్యాక్ దశాబ్దంలో, అతను ప్రోకాన్, ఓరియన్ కంపెనీ ఎల్ ఎల్ సి, ఐరెవ్నా లిలిటెడ్[7] [8][9]వంటి అనేక సంస్థల వెనుక చోదక శక్తిగా ఉన్నాడు.[10] ప్రోకాన్ ఐ.ఎన్.సి టెక్నాలజీస్ ను 1998 లో కొనుగోలు చేసాడు. AOC, LLC లను 2000 లో SSI[11] ద్వారా INR 2.92 లకు కొనుగోలు చేసాడు.[12] అప్పటికి అది అతి పెద్ద వ్యవహారం. ఇరెవ్నా లిమిటెడ్ 2005 లో CRISIL (S&P భారతదేశం) ద్వారా కొనుగోలు చేసాడు. ఆయన మావెన్ కార్ప్, కార్వే కన్సల్టెంట్స్[13] లలో వ్యూహాత్మక పెట్టుబడిదారుడు.[14][15], సిబై సిస్టమ్*స్ కు స్థాపక ఇన్వెస్టరు.[16][17][18][19]

ప్రస్తుతం ఆయన పి.వి.పి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చైర్మన్, మేనేజింగ్ డైరక్టరు. [20] ఈ సంస్థల్ రియాల్టీ, మీడియా, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంటు రంగాలలో ఇన్వెస్టుమెంటు ఆసక్తితో నాయకునిగా పరిణమిస్తుంది. ప్రతి వాటాదారునికి ప్రయోజనం కలిగించే ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా వృద్ధి చెందుతోంది.[21][22][23] పివిపి బహిరంగంగా వర్తకం చేసే వ్యాపార సంస్థ. ఇది 35,000 మంది షేర్ హోల్డర్లతో BSE, [24] NSE[25] & LSE[26] పై ట్రేడింగ్ చేస్తుంది. జూలై 2010లో పి.వి.పి గ్రూపు భారతీయ మీడియా&ఎంటర్‌టైన్‌మెంటు రంగంలో "పిక్చర్‌హౌస్ మీడియా లిమిటెడ్" ద్వారా అడుగు పెట్టింది. ఇది భారతీయ ఎంటర్‌టైన్‌మెంటు పరిశ్రమ యొక్క ఆర్థిక అవసరాలకు తోడ్పాటు అందించే భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థీకృత మీడియా కేపిటల్ హౌస్.

పి.హె.ఎం.ఎల్ ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగంలో పి.వి.పి సినిమా బ్యానర్ తో అడుగిడింది. అది దేశంలో అతి పెద్ద నిర్మాణ సంస్థ.[27][28][29][30]

ఆయన విజయవాడ లోని "ప్రసాద్ వి. పొట్లూరి సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ "కి ముఖ్య పోషకుడు.[31][32][33] ఆయన ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి కూడా దాతగా ఉన్నాడు.[34] ఆయాన్ హైదరాబాద్ హాట్‌షాట్స్ కు యజమాని.[35][36][37] ఆయన ఇండియన్ బ్యాడ్‌మెంటన్ లీగ్ కు గల ఆరుగురు ఫ్రాంచైజీలలో ఒకరు. ఆయన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్.సికు సహ యజమాని.

ప్రారంభ జీవితం, కుటుంబంసవరించు

ప్రసాద్ వి. పొట్లూరి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో రాఘవేంద్రరావు, మంగతారా దేవి దంపతులకు జన్మించాడు. విజయవాడలోని ఎన్.ఎస్.ఎం పబ్లిక్ పాఠశాలలో పాఠశాల విద్యనభ్యసించిన తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగులో బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు.

ఆయన భార్త ఝాన్సీ సురెడ్డి. ఆయన పిల్లలు పెరల్, పరమ్‌.

వ్యాపార జీవితంసవరించు

 • సి.ఇ.ఒ/వ్యవస్థాపకుడు, ప్రోకాన్ ఐ.ఇన్.సి. మిచిగాన్, 1996 నుండి 1998[38]
 • సి.ఇ.ఒ/వ్యవస్థాపకుడు, ఆల్బియన్ ఓరియన్ కంపెనీ ఎల్.ఎల్.సి., మిచిగా, 2000[39][40]
 • చైర్మన్/వ్యవస్థాపకుడు, IREVNA లిమిటెడ్, లండన్, యునైటెడ్ కింగ్‌డం, 2001 నుండి 2005.[41][42]
 • చైర్మన్, మేనేజింగ్ డైరక్టరు, పి.వి.పి వెంచర్స్ లిమిటెడ్, సెప్టెంబరు 2006 నుండి ఇప్పతి వరకు.[43]

దాతృత్వంసవరించు

ఆయన చదరంగం క్రీడాకారిణి ప్రియాంకా నూతక్కిని ఇరాన్ లో జరిగిన ఆసియన్ చెస్ ఛాంపియన్‌షిప్ లో పాల్గొనేందుకు గానూ ప్రాయోజితం చేసాడు. [44]

మూలాలుసవరించు

 1. "Management Info – PVP Ventures Ltd". Ndtv Profit. Archived from the original on 2018-02-28. Retrieved 2018-03-28.
 2. "Jhansi Sureddi, wife of Mr. Prasad V. Potluri". The Economic Times. 21 November 2011.
 3. "Interview with Prasad V. Potluri". Idlebrain.com. Jeevi. Archived from the original on 29 నవంబర్ 2011. Retrieved 26 November 2011.
 4. "Potluri V. Prasad is an Indian entrepreneur, film financer, producer, philanthropist and educationalist". Movies Dosthana. Archived from the original on 2016-03-07. Retrieved 2018-03-28.
 5. "Prasad V. Potluri Chairman & Managing Director". Archived from the original on 2018-04-05. Retrieved 2018-03-28.
 6. "Prasad V. Potluri BME, MES – Chairman and Managing Director, PVP Ventures Ltd". Bloomberg Businessweek.
 7. "CRISIL Irevna UK Limited was formerly known as Irevna Limited and changed its name to CRISIL Irevna UK Limited in June 2012". 22 October 2013. Archived from the original on 9 అక్టోబర్ 2012. Retrieved 28 మార్చి 2018. Cite journal requires |journal= (help)
 8. "CRISIL IREVNA UK LIMITED: Crisil Irevna UK Limited was incorporated on 15 Nov 2000 and is located in London. The company's status is listed as "Live" and it currently has 3 directors. It was founded by Selvan Kulandai Swamy, Prasad Veera Potluri. Crisil Irevna UK Limited employed 50–99 people. They have one subsidiary, , Coalition Development Limited". Archived from the original on 29 అక్టోబర్ 2013. Retrieved 31 December 2012.
 9. "About Irevna UK Limited: Irevna UK Limited was registered on 03 May 2001 with its registered office in London. The business has a status listed as "Dissolved" and it had 2 directors at the time it closed. It was founded by Kulandaiswamy Selvan, Prasad Veera Potluri. Irevna UK Limited has no subsidiaries". DueDil Limited. Archived from the original on 29 అక్టోబర్ 2013. Retrieved 31 August 2002.
 10. "PVP started a software services company , Procon Inc. , offering consulting services in the ERP space.Against stiff competition from the likes of Compuware Corporation , Procon grew rapidly , and within 27 months had grown to an employee base of 225 and an annual turnover of US $22 million". zoominfo.com. Retrieved 11 November 2013.
 11. "SSI to acquire US firm in $64-m stock, cash deal". The Hindu Business Line (Archive.is). 18 September 2000.
 12. "SSI to acquire US firm in $64-m stock, cash deal". The Hindu Business Line. 18 September 2000.
 13. "Karvy to sell 21.82 pc to NRI". The Hindu Business Line. 10 October 2001.
 14. "Prasad V. Potluri is the Chairman & Co-founder of Irevna Ltd., a leading business information research services organization". Maven Corp.com.
 15. "Maven Corp.com – About Us – Team Maven – Prasad V. Potluri". Maven Corp.com. Archived from the original on 2013-10-28. Retrieved 2018-03-28.
 16. "Employment History: Chief Executive Officer AlbionOrion, Chief Executive Officer and Founder Albion Orion Company Ltd". Zoominfo. 18 March 2006.
 17. "Prasad V. Potluri – Strategic Investor | Employment History: Chairman, managing director SSi Limited (Parent)". Zoominfo.com. 20 December 2012.
 18. Mukherjee, Ambarish (10 October 2001). "ONE of the largest capital market intermediaries in the country, Hyderabad-based Karvy Consultants Ltd, plans to sell 21.82 per cent of the company's stake to US-based NRI investor and promoter of Procon Inc., Mr Prasad V Potluri, for a consideration of Rs 1,84,61,560". The Hindu Business Line.
 19. "Sebi vs Karvy Stock Broking Ltd". Indiankanoon.org. Retrieved 27 June 2007.
 20. "Prasad V. Potluri Chairman & Managing Director". PVP Ventures Official Website. www.pvpglobal.com. Archived from the original on 2018-04-05. Retrieved 2018-03-28.
 21. Chandramouli, Rajesh; TNN (10 August 2013). "I will deliver value to shareholders in 5 years: PVP". Times of India.
 22. Chandramouli, Rajesh (14 September 2012). "We've built solid credibility in India". Times of India.
 23. "PVP Ventures set to spread its wings". The Hindu Business Line. 5 August 2013. |first= missing |last= (help)
 24. "PVP Ventures Ltd. | BSE Code: 517556". profit.ndtv.com. Archived from the original on 2018-03-03. Retrieved 2018-03-28.
 25. "PVP Ventures | NSE: PVP". Moneycontrol.com.
 26. "BK05 PVP VENTURES LD GDS (REPR 1/10 OF 1 COM STK INR10)(144A)". londonstockexchange.com. Archived from the original on 2016-03-03. Retrieved 2018-03-28.
 27. "India's largest organized media capital house – PVP Cinema will be working with Pawan Kalyan for his next movie after Gabbar Singh 2". Andhra Times Blog.
 28. "PVP Cinema announces 5 biggies". telugucinema.com. 26 November 2011. Archived from the original on 26 ఫిబ్రవరి 2012. Retrieved 28 మార్చి 2018.
 29. "Pawan Kalyan To Do a Film For PVP Cinema". indiaglitz.com. Retrieved 18 July 2013.
 30. "PVP Cinema, one of the India's leading media and entertainment house, which has delivered quality and cutting edge entertainment believes this project will be one of their most ambitious film". 18 June 2013. Archived from the original on 15 డిసెంబర్ 2018. Retrieved 28 మార్చి 2018.
 31. "Prasad V Potluri Siddhartha Institute of Technology – Courses & Details". hyderabadspider.com. Archived from the original on 2016-09-11. Retrieved 2018-03-28.
 32. "P.V.P. Siddhartha Institute of Technology (PVPSIT), Vijaywada is approved by AICTE and affiliated to Jawaharlal Nehru Technological University". htcampus.com. Archived from the original on 2016-10-19. Retrieved 2018-03-28.
 33. "Prasad V. Potluri Siddhartha Institute of Technology, established in 1998 at Vijayawada". jagranjosh.com. Archived from the original on 2018-02-17. Retrieved 2018-03-28.
 34. "Our Chairman, is a Patron of L V Prasad Eye Institute. A comprehensive eye health facility headquartered at Hyderabad". www.pvpglobal.com. Archived from the original on 2018-02-26. Retrieved 2018-03-28.
 35. "Hyderabad group to own Hotshots in IBL". Retrieved 20 June 2013.
 36. "PVP Group buys IBL's Hyderabad franchise". ibnlive.in.com. Retrieved 19 June 2013.
 37. "PVP Group owns Hyderabad Hotshots in Indian Badminton League". sports.ndtv.com. Archived from the original on 27 జూన్ 2013. Retrieved 19 June 2013.
 38. "RCM Technologies, Inc. History | Michigan, accounted for 12.9 percent of RCM revenues in 1985". fundinguniverse.com. Archived from the original on 2018-12-15. Retrieved 2018-03-28.
 39. "Albion Orion goodwill drags SSI bottomline". thehindubusinessline.in. BLFeedback. Archived from the original on 2013-11-01. Retrieved 2018-03-28.
 40. "SSI Ltd has acquired the US-based Albion Orion Company in a cash-and-stock deal worth .65 million, the largest cross-border acquisition by an Indian IT company". moneycontrol.com.
 41. "Crisil buys Irevna for Rs 43 cr". thehindubusinessline.in. Archived from the original on 8 నవంబర్ 2011. Retrieved 19 October 2004.
 42. "Crisil Capital Markets". indiainfoline.com. Archived from the original on 1 నవంబర్ 2013. Retrieved 22 July 2013.
 43. "Picturehouse Media Ltd (PICT.BO)". reuters.com. in.reuters.com.
 44. "PVP Group's gesture to world chess champ". 4 June 2013.