ప్రాచి దేశాయ్ భారతీయ సినీ నటి, రూపదర్శి. పలు సినీ, బుల్లితెర హిందీ ధారావాహిహలలో నటించింది.

ప్రాచి దేశాయ్
జననం
ప్రాచి దేశాయ్

ఇతర పేర్లుప్రాచీ, బాణి
వృత్తిరూపదర్శి, నటి
క్రియాశీల సంవత్సరాలు2006– ఇప్పటి వరకు

నేపధ్యము మార్చు

ఈవిడ గుజరాత్ లోని సూరత్లో జన్మించింది. పంచగని లోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. తర్వాత పూణే లోని సింహగడ్ కళాశాలలో ఉన్నతవిద్యను పూర్తిచేసింది. అదే సమయంలో ఆమె చాయాచిత్రాలను చూసి కసంసే అనే టెలివిజన్ ధారావాహికలో అవకాశం వచ్చింది. ఈ విధంగా ఇరవై ఏళ్ళ వయస్సులోనే నటిగా మారింది.

నట జీవితం మార్చు

టెలివిజన్ ధారావాహికలు మార్చు

సంవత్సరాలు పేరు పాత్ర గమనికలు మూలాలు
2006–2008 కసమ్ సే బని దీక్షిత్ వాలియా/దుర్గా దాస్‌గుప్తా/మైథిలి మిత్ర/అనామికా దాస్‌గుప్తా
2007 కసౌతి జిందగీ కే ప్రాచీ చౌహాన్ పొడిగించిన అతిధి పాత్ర
2007 ఝలక్ దిఖ్లా జా 2 పోటీదారు విజేత
2010 CID అతిథి
2012 తారక్ మెహతా కా ఊల్తా చష్మా అతిథి
2016 నాగిన్ అతిథి
2023 దూత తెలుగు వెబ్ సిరీస్

చిత్రాలు మార్చు

సంవత్సరము చిత్రం పాత్ర వివరాలు
2008 రాక్ ఆన్ సాక్షి ష్రాఫ్
2009 లైఫ్ పార్టనర్ ప్రాచి భావేశ్ పటేల్
2010 ఒన్శ్ అపాన్ ఎ టైం ఇన్ ముంబై ముంతాజ్
2012 తేరీ మేరీ కహానీ మాహి
2012 బోల్ బచ్చన్ రాధికా రఘువంశీ
2013 ఐ, మి అవుర్ మై గౌరీ దండేకర్
2013 పొలీస్‍గిరీ'
2014 1920 (ధర్డ్ సీక్వెల్)
2014 రాక్ ఆన్2 సాక్షి ష్రాఫ్

బయటి లంకెలు మార్చు