దూత 2023లో తెలుగులో విడుదలకానున్న మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్​సిరీస్‌. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన ఈ వెబ్​సిరీస్‌ కు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించాడు. నాగచైతన్య, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను నవంబర్ 23న విడుదల చేసి, డిసెంబర్ 1 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.[1]

దూత
దర్శకత్వం విక్రమ్‌ కె.కుమార్‌
స్క్రీన్ ప్లే విక్రమ్‌ కె.కుమార్‌
కథ విక్రమ్‌ కె.కుమార్‌
నిర్మాత
  • శరత్ మరార్
తారాగణం
ఛాయాగ్రహణంమీకోలజ్‌ సైగులు
సంగీతంఇషాన్‌ చాబ్రా
నిర్మాణ
సంస్థ
నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి
విడుదల తేదీ
2023 డిసెంబరు 1 (2023-12-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

ఎపిసోడ్‌లు మార్చు

సిరీస్ ఎపిసోడ్‌లు విడుదలైంది
1 8 1 డిసెంబర్ 2023

సీజన్ 1 (2023) మార్చు

నం. పేరు దర్శకత్వం & రచన విడుదల
1 "ది పజిల్" బై విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
2 "ఎడిటోరియల్ కార్టూన్" విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
3 "హోరోస్కోప్ " విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
4 "క్రైమ్ రిపోర్ట్" విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
5 "పేజీ 3" విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
6 "థిస్ డే, థాట్ ఇయర్" విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
7 "కంటిన్యూడ్ ఆన్ పేజీ 6" విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023
8 "హెడ్‌లైన్స్" విక్రమ్ కుమార్ 1 డిసెంబర్ 2023

మూలాలు మార్చు

  1. 10TV Telugu (15 November 2023). "నాగచైతన్య మొదటి వెబ్ సిరీస్ రిలీజ్‌కి రెడీ.. ఏ ఓటీటీలో? ఎప్పుడు?" (in Telugu). Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Eenadu (27 November 2023). "'దూత'లోఎక్కువ సన్నివేశాలు వర్షంలోనే చిత్రీకరించారు: నాగచైతన్య". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  3. A. B. P. Desam (15 June 2022). "తెలుగు డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రాచి దేశాయ్, ఎందుకంటే?". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=దూత&oldid=4061791" నుండి వెలికితీశారు