ప్రియాంక రాయ్

పశ్చిమ బెంగాల్ కు చెందిన క్రికెట్ క్రీడాకారిణి

ప్రియాంక రాయ్, పశ్చిమ బెంగాల్కు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] 2008-2011 మధ్యకాలంలో భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.

ప్రియాంక రాయ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1988-03-02) 1988 మార్చి 2 (వయసు 36)
కలకత్తా, పశ్చిమ బెంగాల్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 86)2008 మే 3 - శ్రీలంక తో
చివరి వన్‌డే2011 జూన్ 30 - ఇంగ్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 18)2009 జూన్ 11 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2011 జూన్ 27 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 27 15
చేసిన పరుగులు 333 95
బ్యాటింగు సగటు 16.55 10.55
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 69* 22
వేసిన బంతులు 666 262
వికెట్లు 19 21
బౌలింగు సగటు 22.57 12.47
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/14 5/16
క్యాచ్‌లు/స్టంపింగులు 8/– 3/–
మూలం: ESPN Cricinfo, 2013 జనవరి 11

ప్రియాంక 1988, మార్చి 2న పశ్చిమ బెంగాల్ లోకి కలకత్తాలో జన్మించింది.[2]

క్రికెట్ రంగం

మార్చు

కుడిచేతి వాటం బ్యాటర్, లెగ్ బ్రేక్ బౌలర్ గా రాణించిన ప్రియాంక భారత మహిళల జట్టు కోసం 27 వన్డే ఇంటర్నేషనల్స్,15 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ ఆడింది.[3] 2009 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో తన ఆటతీరుతో ఐసీసీ టోర్నమెంట్ జట్టులో చేర్చబడింది.[4]

మూలాలు

మార్చు
  1. "Priyanka Roy Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  2. "Priyanka Roy Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  3. "Priyanka Roy player profile". Cricinfo. Retrieved 2023-08-10.
  4. "Five England players in World Cup XI". Cricinfo. 23 March 2009. Retrieved 2023-08-10.

బయటి లింకులు

మార్చు