ప్రియారంజన్ దాస్ మున్షీ

ప్రియారంజన్ దాస్ మున్షీ భారతదేశానికి  చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2004 మే 28 నుండి వరకు 2008 అక్టోబరు 12 వరకు కేంద్ర సమాచార & ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశాడు.

ప్రియారంజన్ దాస్ మున్షీ
ప్రియారంజన్ దాస్ మున్షీ


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1999 – 2009
ముందు సుబ్రతా ముఖర్జీ
తరువాత దీపా దాస్ మున్షీ
నియోజకవర్గం రాయ్‌గంజ్
పదవీ కాలం
1996 – 1998
ముందు సుశాంత చక్రవర్తి
తరువాత బిక్రమ్ సర్కార్
నియోజకవర్గం హౌరా
పదవీ కాలం
1984 – 1989
ముందు సమర్ ముఖర్జీ
తరువాత సుశాంత చక్రవర్తి
నియోజకవర్గం హౌరా
పదవీ కాలం
1971 – 1977
ముందు గణేష్ ఘోష్
తరువాత దిలీప్ చక్రవర్తి
నియోజకవర్గం కోల్‌కతా దక్షిణ

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
పదవీ కాలం
28 మే 2004 – 12 అక్టోబర్ 2008
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు గులాం నబీ ఆజాద్
తరువాత వాయలార్ రవి

సమాచార & ప్రసార శాఖ మంత్రి
పదవీ కాలం
18 నవంబర్ 2005 – 11 నవంబర్ 2008
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు ఎస్. జైపాల్ రెడ్డి
తరువాత అంబిక సోని

9వ ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు
పదవీ కాలం
1988 – 2008
ముందు ఖలీఫా జియావుద్దీన్
తరువాత ప్రఫుల్ పటేల్

వ్యక్తిగత వివరాలు

జననం (1945-11-13)1945 నవంబరు 13
చిరిర్‌బందర్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌లో ఉంది)

మరణం 2017 నవంబరు 20(2017-11-20) (వయసు 72)
ఐయిమ్స్, న్యూ ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (1967 - 1978) (1984 - 2017)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (యూ) / భారత కాంగ్రెస్ (సోషలిస్ట్) (1978 - 1984)
జీవిత భాగస్వామి
సంతానం ప్రియదీప్ దాస్ మున్షీ
నివాసం కోల్‌కతా
మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=104

వివాహం మార్చు

ప్రియారంజన్ దాస్ మున్షీ 1994 ఏప్రిల్ 15న దీపాదాస్ మున్షీని వివాహం చేసుకున్నాడు.[1] వారికీ ఒక కుమారుడు ప్రియదీప్ దాస్ మున్షీ ఉన్నాడు.

మరణం మార్చు

ప్రియారంజన్ దాస్ మున్షీ 2008 2008 అక్టోబరు 12న పక్షవాతంతో బాధపడుతూ ఎవరితో మాట్లాడలేక, ఎవరినీ గుర్తించలేక కోమా స్టేజ్‌లోకి వెళ్లిపోయాడు. ఆయన తొమ్మిది సంవత్సరాల పాటు కోమా దశలో ఉన్న తర్వాత 2017 నవంబరు 20న మరణించాడు.

మూలాలు మార్చు

  1. Hindustan Times (13 July 2009). "I still hear my husband's voice in Lok Sabha: Deepa Dasmunshi" (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.