ప్రియురాలు (1988 సినిమా)

ప్రియురాలు సురేష్ దర్శకత్వంలో 1988, ఏప్రిల్ 9న విడుదలైన డబ్బింగ్ సినిమా. 1987లో వచ్చిన నినైక తెరింద మనమే అనే తమిళ సినిమా దీనికి మూలం. తెలుగులో ఈ సినిమాని సాగర్ క్రియషన్స్ బ్యానర్‌పై కె.దుర్గాప్రసాద్ నిర్మించాడు. ఈ చిత్రంలోని పాటలను మైలవరపు గోపి వ్రాయగా ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు.

ప్రియురాలు
సినిమా పోస్టర్
దర్శకత్వంసురేష్
నిర్మాతకె.దుర్గాప్రసాద్
తారాగణంమోహన్
రూపిణి
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
సాగర్ క్రియేషన్స్
విడుదల తేదీ
1988 ఏప్రిల్ 9 (1988-04-09)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • మోహన్
  • రూపిణి
  • చంద్రశేఖర్

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాలోని పాటలకు ఇళయరాజా బాణీలను కట్టాడు.

పాట గాయకులు రచన
"చినుకు చినుకు" మనో, వాణీ జయరామ్ గోపి
"ఈ కోపం ఈ తాపం" మనో, వాణీ జయరామ్
"ఏనాటి అనురాగం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
"కన్నె మనసు" వాణీ జయరాం బృందం
"ఏనాటి అనురాగం" (విషాద) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు