ప్రియ సునిల్ దత్ 15వ లోక్ సభలో ముంబయి (నార్త్ = సెంట్రల్) పార్ల మెంటరీ నియోజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహించింది.[1]

ప్రియ సునీల్ దత్
ప్రియ దత్

Priya Dutt at Lavasa Womens Drive 2011


నియోజకవర్గం ముంబై నార్త్ సెంట్రల్

వ్యక్తిగత వివరాలు

జననం (1966-08-28) 1966 ఆగస్టు 28 (వయసు 57)
ముంబై, మహారాష్ట్ర, ఇండియా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి ఓవెన్ రాన్‌కన్
నివాసం పాలీ హిల్, బంద్రా, ముంబై
4 April, 2010నాటికి

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ప్రియా దత్ 28 ఆగస్టున 1966లో ముంబయిలో సునీల్ దత్, నర్గిస్ దత్.దంపతులకు జన్మించింది.

ఆమె సోషియాలజిలో బి.ఎ., పి.జి. డిప్లోమా టి.వి. ప్రొడక్షన్ లో బాంబె విశ్వవిద్యాలయం నుండి పొందింది. ఆమె కొంత కాలం సామాజిక కార్యకర్తగా పనిచేసింది.

వ్యక్తిగతం మార్చు

ప్రియ సునిల్ దత్ 2003 నవంబరు 27న ఓవెన్ రాన్‌కన్ ను వివాహమాడింది. వీరికి ఇద్దరు కుమారులు కలరు.

మూలం మార్చు

  1. "Lok Sabha". web.archive.org. 2014-02-19. Archived from the original on 2014-02-19. Retrieved 2023-06-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రియ_దత్&oldid=4150131" నుండి వెలికితీశారు