ప్రేమకథ (2024 సినిమా)

ప్రేమకథ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్‌పై విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహించాడు.[2] కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి, రాజ్ తిరందాసు, వినయ్ మహాదేవ్, నేత్ర సాధు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 డిసెంబరు 5న విడుదల చేసి, సినిమాను జనవరి 05న విడుదల విడుదలైంది.[3]

ప్రేమకథ
దర్శకత్వంశివశక్తి రెడ్ డీ
కథశివశక్తి రెడ్ డీ
నిర్మాతవిజయ్ మట్టపల్లి
సుశీల్ వాజపిల్లి
శింగనమల కల్యాణ్
తారాగణం
  • కిషోర్ కేఎస్ డి
  • దియా సితెపల్లి
  • రాజ్ తిరందాసు
ఛాయాగ్రహణంవాసు పెండెం
కూర్పుఆలయం అనిల్
సంగీతంరధన్
నిర్మాణ
సంస్థలు
టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పి
సినీ వ్యాలీ మూవీస్
విడుదల తేదీ
5 జనవరి 2024
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • కిషోర్ కేఎస్ డి
  • దియా సితెపల్లి
  • రాజ్ తిరందాసు
  • వినయ్ మహదేవ్
  • నేత్ర సాధు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పి, సినీ వ్యాలీ మూవీస్
  • నిర్మాత: విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్
  • కో ప్రొడ్యూసర్: ఉపేందర్ గౌడ్ ఎర్ర
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివశక్తి రెడ్ డీ
  • సంగీతం: రధన్
  • సినిమాటోగ్రఫీ: వాసు పెండెం
  • ఎడిటర్: ఆలయం అనిల్
  • ఆర్ట్ డైరెక్టర్: వీర మురళి
  • పాటలు: కృష్ణ చైతన్య, రాంబాబు గోసాల, కృష్ణ కాంత్

మూలాలు మార్చు

  1. Sakshi (30 October 2023). "యూత్‌ఫుల్‌ ప్రేమకథ". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  2. News18 తెలుగు (28 October 2023). "స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా ప్రేమకథ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్..!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Namaste Telangana (27 December 2023). "హృద్యంగా సాగే ప్రేమకథ". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.