ప్రేమాభిషేకం (2008 సినిమా)

ప్రేమాభిషేకం 2008 లో వచ్చిన కామెడీ సినిమా. వేణు మాధవ్ హీరోగా, ప్రియా మోహన్, రుతిక కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలో అలీ, బ్రహ్మానందం, నాగబాబు, శ్రీహరి కూడా నటించారు.[1] ఈ సినిమాను విక్రం గాంధీ దర్శకత్వంలో వేణుమధవ్ నిర్మించాడు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు.

ప్రేమాభిషేకం
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం విక్రమ్ గాంధీ
నిర్మాణం వేణు మాధవ్
తారాగణం ఆలీ, బ్రహ్మానందం, వేణు మాధవ్
సంగీతం చక్రి
నిర్మాణ సంస్థ సావిత్రి సినిమా
భాష తెలుగు
పెట్టుబడి 32 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గంసవరించు

 
నాగబాబు
 • వేణుమాధవ్
 • ఆలీ
 • బ్రహ్మానందం
 • నాగబాబు
 • శ్రీహరి
 • ప్రియా మోహన్
 • రుతిక

పాటలుసవరించు

చిత్రంలో కింది పాటలు ఉన్నాయి.[2] పాటలను చంద్రబోస్, భాస్కరభట్ల రాసారు.

 1. నా పేరు కమాలి
 2. నీకూ నాకూ
 3. ప్రేమాభిషేకం
 4. శ్రీదేవి నాగేశ్వరరావు
 5. వందనం

మూలాలుసవరించు

 1. "ప్రేమాభిషేకం (2008) | ప్రేమాభిషేకం Movie | ప్రేమాభిషేకం Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2020-08-26.
 2. "Premabhishekam Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-11-01. Retrieved 2020-08-26.