ప్రేమ్ రతన్ ధన్ పాయో

ప్రేమ్ రతన్ ధన్ పాయో 2015లో విడుదలైన హిందీ సినిమా

ప్రేమ్ రతన్ ధన్ పాయో  2015లో విడుదలైన హిందీ సినిమా. ఈ సినిమాకి సూరజ్ బర్జాత్యా రచించి దర్శకత్వం వహించాడు, రాజశ్రీ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించబడింది. ఇందులో సల్మాన్ ఖాన్,[3] సోనమ్ కపూర్, నీల్ నితిన్ ముఖేష్ నటించారు.[4] ఈ చిత్రం ఆధారంగా "ప్రేమ్ గేమ్" పేరుతో అధికారిక గేమ్ హంగామా డిజిటల్ సర్వీసెస్ ద్వారా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వినియోగదారుల కోసం విడుదల చేయబడింది.[5]

ప్రేమ్ రతన్ ధన్ పాయో
దర్శకత్వంసూరజ్ ఆర్. బర్జాత్య
స్క్రీన్ ప్లేసూరజ్ ఆర్. బర్జాత్య
నిర్మాతరాజశ్రీ ప్రొడక్షన్స్
తారాగణం
ఛాయాగ్రహణంవి. మణికందన్
కూర్పుసంజయ్ సంకల
సంగీతం
  • హిమేష్ రేషమియా
  • సంజోయ్ చౌదరి
నిర్మాణ
సంస్థ
రాజశ్రీ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్
ఫాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల తేదీ
12 నవంబరు 2015 (2015-11-12)(India)
సినిమా నిడివి
164 నిమిషాలు [1]
దేశంఇండియా
భాషహిందీ
బడ్జెట్195 crore[2]
బాక్సాఫీసు445 crore[2]

యువరాజు విజయ్‌ పట్టాభిషేకానికి కొద్ది రోజుల ముందు సింహాసనం, సంపద కోసం అతన్ని చంపాలని అతని తమ్ముడు అనుకుంటాడు. విజయ్ అతని బారి నుండి ఎలా తప్పించుకుంటాడు అనేది మిగతా కథ.

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు
సంఖ్య శీర్షిక గాయకుడు(లు) పొడవు
1. ప్రేమ్ లీల అమన్ త్రిఖా , వినీత్ సింగ్ 03:41
2. ప్రేమ్ రతన్ ధన్ పాయో పాలక్ ముచ్చల్ 05:19
3. జల్తే దియే అన్వేషా , హర్షదీప్ కౌర్ , వినీత్ సింగ్, షబాబ్ సబ్రీ 05:36
4. ఆజ్ ఉన్సే మిల్నా హై షాన్ 04:03
5. జబ్ తుమ్ చాహో పాలక్ ముచ్చల్ , మహమ్మద్ ఇర్ఫాన్ , దర్శన్ రావల్ 05:07
6. హలో రే అమన్ త్రిఖా 03:18
7. తోడ్ తాడయ్యా నీరజ్ శ్రీధర్ , నీతి మోహన్ 04:24
8. బచ్‌పన్ కహాన్? హిమేష్ రేష్మియా 04:02
9. మురళీ కి తానన్ సి షాన్ 01:29
10. ఆజ్ ఉన్సే కెహనా హై ఐశ్వర్య మజుందార్ , పాలక్ ముచ్చల్ , షాన్ 02:08

మూలాలు

మార్చు
  1. "Rofique Khan (12A)". British Board of Film Classification. 6 November 2015. Retrieved 10 November 2015.
  2. 2.0 2.1 "Prem Ratan Dhan Payo". Box Office India. Retrieved 9 March 2019.
  3. "Salman Khan Beats Himself, Prem Ratan Dhan Payo Becomes The Highest Opener Of The Year!". Koimoi. 2015-11-13. Retrieved 2022-05-06.
  4. "Prem Ratan Dhan Payo - Movie - Box Office India". boxofficeindia.com. Retrieved 2022-05-06.
  5. "Prem Game for Android - APK Download". APKPure.com. Retrieved 2022-05-06.