ప్రేమ పావురాలు

సూరజ్ బర్జాత్యా చిత్రం (1989)

ప్రేమ పావురాలు 1989లో విడుదలైన ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. దీని మాతృక హిందీ చిత్రం మైనే ప్యార్ కియా.

ప్రేమ పావురాలు
(1989 తెలుగు సినిమా)
Prema Pavuralu.jpg
దర్శకత్వం సూరజ్
తారాగణం సల్మాన్ ఖాన్,
భాగ్యశ్రీ
సంగీతం రాంలక్షణ్
గీతరచన రాజశ్రీ
భాష తెలుగు

తారాగణం : సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ
పాటల రచన :
గాయకులు : యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
సంగీతం : రాం లక్ష్మణ్
నిర్మాణం :
దర్శకత్వం : సూరజ్
సంవత్సరం : 1989

పాటలుసవరించు

1. మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అక్షర కన్యవా (మేరే రంగ్ మే, రంగ్నే వాలీ)
2. నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా ఆ మనసేమో నా మాటే వినదంటా (దిల్ దీవానా, బిన్ సజ్నా కే మానేనా)
3. నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా ఆ మనసేమో నా మాటే వినదంటా (దిల్ దీవానా, బిన్ సజ్నా కే మానేనా)
4. నా చెలికే నేనే మనసిచ్చాను కాదా తీపి వెతలు తిరిగి పొందాను కాదా (దిల్ దేకే దర్దే మొహొబ్బత్ కియా హై, సోచ్ సమఝ్ కే యే తౌబా కియా హై)
5. సాయం సంధ్య వేళయ్యింది మనసేమో కదలాడింది (ఆజా షాం హోనే ఆయీ, మౌసం నే దీ అంగ్డాయీ)
6. అమ్మాయ్ నీవు అబ్బాయ్ నేను నువ్వొచ్చాకే నాలో ఏదో స్నేహ బంధం పొంగెనంట (తుం లడ్కీ హో, మై లడ్కా హూ, తుం ఆయీ తో సచ్ కెహతా హూ, ఆయా మౌసం దోస్కీ కా)

వనరులుసవరించు