ప్రేమ పూజారి
ప్రేమ పూజారి 1978, డిసెంబరు 8న న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణ సారథ్యంలో ఎన్. శంకరన్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, షీలా,అంబరీష్ ప్రధాన పాత్రల్లో నటించగా, జి. దేవరాజన్ సంగీతం అందించాడు.[2] ఇది 1974 మలయాళ చిత్రం విష్ణు విజయం యొక్క తెలుగు డబ్ చేయబడిన వెర్షన్.
ప్రేమ పూజారి | |
---|---|
దర్శకత్వం | ఎన్. శంకరన్ నాయర్ |
రచన | టివి నందకుమార్ (కథ, చిత్రానువాదం) |
నిర్మాత | మాగంటి రవీంద్రనాథ్ చౌదరి |
తారాగణం | కమల్ హాసన్ షీలా అంబరీష్ |
ఛాయాగ్రహణం | జె. విలియమ్స్ |
కూర్పు | కె.బి. సింగ్ |
సంగీతం | జి. దేవరాజన్ |
నిర్మాణ సంస్థ | శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 8 డిసెంబరు 1978[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- కమల్ హాసన్
- షీలా
- అంబరీష్
- తిక్కురిస్సీ సుకుమారన్ నాయర్
- ఎం.ఓ. దేవస్య
- అలుమ్మూదన్
- గిరిజ
- పరావూర్ భారతన్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఎన్. శంకరన్ నాయర్
- నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
- కథ, చిత్రానువాదం: టివి నందకుమార్
- సంగీతం: జి. దేవరాజన్
- ఛాయాగ్రహణం: జె. విలియమ్స్
- కూర్పు: కె.బి. సింగ్
- నిర్మాణ సంస్థ: శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్
మూలాలు
మార్చు- ↑ "ప్రేమ పూజారి". ఆంధ్రపత్రిక. 8 డిసెంబరు 1978. p. 4. Archived from the original on 2021-05-10. Retrieved 2021-05-10.
- ↑ "Prema Pujari and Maro Ahalya (1978)". Indiancine.ma. Retrieved 2020-08-31.[permanent dead link]