ప్రేమ సామ్రాట్ మోహనగాంధి దర్శకత్వంలో పింజల నాగేశ్వరరావు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1987, జూన్ 15న విడుదలైంది.

ప్రేమ సామ్రాట్
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం మోహనగాంధి
తారాగణం సుమన్,
భానుప్రియ , జగ్గయ్య,
అనూరాధ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
కూర్పు గౌతమ్ రాజు
నిర్మాణ సంస్థ పి.ఎన్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు