ప్లేబోయ్ (Playboy) అనేది కేవలం పురుషుల కోసం అమెరికాలో ప్రచురించబడుతున్న ప్రఖ్యాత మాస పత్రిక. ఇందులో వివిధ భంగిమల్లో స్త్రీల యొక్క పూర్తి నగ్న ఫోటోలు ఉంటాయి. ఈ పత్రిక వ్యవస్థాపకుడు 'హగ్ హెఫ్నర్'. 1956 లో మొట్టమొదటి సారిగా హగ్ హెఫ్నర్ అతని సహచరులతో కలిసి చికాగోలో పత్రికను అచ్చువేయడం ప్రారంభించాడు. ప్రపంచంలొ పురుషులు అత్యధింకంగా కొనుగోలు చేసే పత్రిక ప్లేబోయ్. ప్లేబోయ్ పత్రికలో పూర్తి నగ్నం భంగిమల్లో ఫోజులిచ్చిన మొట్టమొదటి భారతీయ మహిళగా షెర్లిన్ చోప్రా ప్రసిద్ధికెక్కింది.

ప్లేబోయ్
దస్త్రం:PlayboyLogo.svg
0
Editor-in-chiefHugh Hefner
వర్గాలుMen's magazines
తరచుదనంMonthly
ముద్రణకర్తPlayboy Enterprises
మొత్తం కాపీలు
(2011)
1,516,086[1]
స్థాపించిన సంవత్సరంOctober 1, 1953[2]
మొదటి సంచికDecember 1953
దేశంUnited States
భాషEnglish, many others
వెబ్సైటుPlayboy
Playboy UK
ISSN0032-1478
దస్త్రం:Pb1253.jpg
ప్లేబాయ్ మొదటి సంచిక యొక్క మొదటి ముఖచిత్రం, మార్లిన్ మన్రో నటించిన డిసెంబర్ 1953

లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. "eCirc for Consumer Magazines". Audit Bureau of Circulations. June 30, 2011. Archived from the original on 2012-07-30. Retrieved October 18, 2011.
  2. [1] Archived 2015-09-24 at the Wayback Machine| Playboy Enterprises FAQ
"https://te.wikipedia.org/w/index.php?title=ప్లేబోయ్&oldid=3879609" నుండి వెలికితీశారు