ఫతే సింగ్
ఫతే సింగ్ (1911 అక్టోబరు 27 - 1972 అక్టోబరు 30) భారత సిక్ఖు మత, రాజకీయ నాయకుడు. పంజాబీ సుబా ఉద్యమంలో కీలకమైన వ్యక్తి.[1] ఆయన అనుచరులు గౌరవంతో సంత్ ఫతే సింగ్ అని పిలుచుకుంటూంటారు.
ఫతే సింగ్ | |
---|---|
జననం | |
మరణం | 1972 అక్టోబరు 30 | (వయసు 61)
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పంజాబీ సుబా ఉద్యమంలో కీలక నేత |
బిరుదు | సంత్ |
రాజకీయ పార్టీ | శిరోమణి అకాలీ దళ్ |
తొలినాళ్ళు
మార్చుపంజాబ్కు చెందిన బతిందా జిల్లాలోని బడియలాకు చెందిన చెన్నన్ సింగ్ కుమారుడు ఫతే సింగ్. ఆయనకు పాఠశాల విద్య అభ్యసించకున్నా 13వ ఏట పంజాబీ భాష అభ్యసించడం ప్రారంభించారు. సిక్ఖు మత సాహిత్యంపై లోతైన అభినివేశం కలిగి ఉండడంతో ఇషార్ సింగ్ అనే సిక్ఖు పండితుని వద్ద సహాయకునిగానూ, విద్యార్థిగానూ ఉంచారు.
మూలాలు
మార్చు- ↑ Schermerhorn, Richard Alonzo (1978). Ethnic Plurality in India. University of Arizona Press. p. 145. ISBN 978-0-8165-0612-5.