శిరోమణి అకాలీ దళ్

భారతదేశం యొక్క రాజకీయ పార్టీ

శిరోమణి అకాలీ దళ్ అనేది పంజాబ్కు చెందిన సిక్కు సాంప్రదాయవాద పార్టీ. ఇదే పేరుతో పంజాబ్ లో చాలా పార్టీలున్నాయి కానీ ప్రధాన ఎన్నికల సంఘం గుర్తించింది ఈ పేరుతో గుర్తించింది మాత్రం సుఖబీర్ సింగ్ బాదల్ స్థాపించిన పార్టీ. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీలను ఈ పార్టీయే నియంత్రిస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక సిక్కు పార్టీగా గుర్తింపు సాధించింది కూడా ఈ పార్టీనే. ఈ పార్టీ యొక్క ముఖ్యోద్దేశ్యం సిక్కుల సమస్యలకు రాజకీయ గొంతుకనివ్వడం. రాజకీయాలు, మతం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నవని ఈ పార్టీ భావిస్తుంది.

శిరోమణి అకాలీ దళ్
ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ
స్థాపనడిసెంబరు 14, 1920
ప్రధాన కార్యాలయంబ్లాకు #6, మధ్య మార్గ్
సెక్టారు 28, చండీఘర్
Student wingస్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా[1] (SOI)[2]
Youth wingయూత్ అకాలీ దళ్
సిద్ధాంతంసిక్కు మతం
[3]
పంజాబ్ జాతీయవాదం[4]
Political positionసాంప్రదాయ వాదం[5]
రంగుకాషాయం
ECI Statusరాష్ట్ర పార్టీ[6]
కూటమిజాతీయ ప్రజాస్వామ్య కూటమి
లోక్‌సభ స్థానాలు
4 / 545
రాజ్యసభ స్థానాలు
3 / 245
Seats in Legislative Assembly
60 / 117
(పంజాబ్)
1 / 90
(హర్యానా)
ఓటు గుర్తు
Weighing Balance

మూలాలుసవరించు

  1. "SOI". Archived from the original on 2016-10-11. Retrieved 2016-07-25.
  2. "SOI Clash". Archived from the original on 22 మే 2014. Retrieved 25 April 2014.
  3. Service, Tribune News (8 October 2015). "SAD aims to widen reach, to contest UP poll". http://www.tribuneindia.com/news/punjab/sad-aims-to-widen-reach-to-contest-up-poll/132330.html. Retrieved 8 October 2015. External link in |website= (help)
  4. Pandher, Sarabjit (3 September 2013). "In post-Independence India, the SAD launched the Punjabi Suba morcha in the 1960s, seeking the re-organisation of Punjab on linguistic basis". The Hindu. Retrieved 15 September 2015.
  5. http://www.frontline.in/static/html/fl1508/15080400.htm
  6. "List of Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013" (PDF). India: Election Commission of India. 2013. Retrieved 9 May 2013.