ఫనా 2006లో హిందీలో విడుదలైన రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్ల పై ఆదిత్య చోప్రా, యష్ చోప్రా నిర్మించిన ఈ సినిమాకు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించాడు.[1] అమీర్ ఖాన్, కాజోల్, రిషి కపూర్, కిరణ్ ఖేర్, టబు, శరత్ సక్సేనా ప్రధాన పాత్రల్లో మే 26న విడుదలైంది. ఈ సినిమా 52వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఫనా 4 విభాగాల్లో నామినేషన్లను అందుకొని ఉత్తమ నటి (కాజోల్)తో సహా 3 అవార్డులను గెలుచుకుంది.

నటీనటులు

మార్చు
  • అమీర్ ఖాన్ - రెహాన్ ఖాద్రీ సీనియర్ / రెహాన్ ఖాన్ / కెప్టెన్ రంజీవ్ సింగ్[2]
  • కాజోల్ (నీ. అలీ బేగ్) - జూనీ ఖాద్రీ[3][4]
  • రిషి కపూర్ - జుల్ఫికర్ అలీ బేగ్‌, జూనీ తండ్రి
  • కిర్రోన్ ఖేర్ - నఫీసా అలీ బేగ్‌, జూనీ తల్లి
  • టబు - మాలిని త్యాగి (యాంటీ టెర్రరిస్ట్ స్పెషల్ ఫోర్స్)
  • శరత్ సక్సేనా - సుశీల్ రావత్ (యాంటీ టెర్రరిస్ట్ స్పెషల్ ఫోర్స్)
  • అలీ హాజీ - రెహాన్ & జూనీ కొడుకు, రెహాన్ ఖాద్రీ జూనియర్‌
  • లిల్లెట్ దూబే - హెలెన్‌
  • శృతి సేథ్ - ఫాతిమా "ఫ్టీ" అలీ
  • సనాయా ఇరానీ - మెహబూబా "బోబో" సిద్ధిఖీ
  • గౌతమి కపూర్ - రుబీనా "రూబీ" అన్సారీ
  • అహ్మద్ ఖాన్ - నానా జాన్‌, రెహాన్ తాత
  • సతీష్ షా - కల్నల్ మాన్ సింగ్‌
  • జస్పాల్ భట్టి - ఇన్‌స్పెక్టర్ జాలీ గుడ్ సింగ్‌
  • వ్రజేష్ హిర్జీ బల్వంత్ - రెహాన్ అసిస్టెంట్
  • సురేష్ మీనన్ - వెంకటేశ్వర్లు అట్టి కూపర్ రావు
  • శిశిర్ శర్మ - భారత రక్షణ మంత్రి
  • సలీం షా - రక్షణ కార్యదర్శి
  • దీపక్ సరాఫ్ - ముఖ్యమంత్రి
  • పునీత్ వశిష్ఠ్ - కెప్టెన్ ఇజాజ్ ఖాన్‌
  • షైనీ అహుజా - మేజర్ సూరజ్ అహూజా (ప్రత్యేక పాత్ర)
  • లారా దత్తా - జీనత్‌ (ప్రత్యేక ప్రదర్శన)

పాటలు

మార్చు
క్ర.సం. నం పాట కళాకారుడు పొడవు
1 "చాంద్ సిఫారిష్" షాన్, కైలాష్ ఖేర్ 04:37
2 "మేరే హాత్ మెయిన్" సోను నిగమ్, సునిధి చౌహాన్, విలియం రూసో, సులైమాన్ మర్చంట్, అమీర్ ఖాన్, కాజోల్ 04:48
3 "దేస్ రంగిలా" మహాలక్ష్మి అయ్యర్, అమానత్ అలీ 05:18
4 "దేఖో నా" సోనూ నిగమ్, సునిధి చౌహాన్ 05:24
5 "చందా చమ్కే" బాబుల్ సుప్రియో, మహాలక్ష్మి అయ్యర్, మాస్టర్ అక్షయ్ భగవత్, అమీర్ ఖాన్, కాజోల్ 03:50
6 "ప్రేమలో నాశనం" స్ట్రింగ్స్ (బ్యాండ్) 04:52
7 "ఫనా మీ కోసం" డి.జె అకీల్, షాన్ & కైలాష్ ఖేర్ 04:26

మూలాలు

మార్చు
  1. Hindustan Times (26 May 2017). "Fanaa turns 11: Director Kunal Kohli shares that Aamir Khan suggested Kajol's name" (in ఇంగ్లీష్). Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.
  2. Adarsh, Taran (26 May 2006). "Fanaa". Bollywood Hungama. Archived from the original on 29 April 2008. Retrieved 26 August 2009.
  3. Verma, Sukanya (26 May 2006). "Watch Fanaa for Aamir, Kajol!". Rediff. Archived from the original on 4 March 2016. Retrieved 26 August 2009.
  4. The Indian Express (26 May 2023). "Fanaa turns 17: Kajol says she shot for a song in chiffon in freezing Poland while Aamir Khan had a thick jacket on, the song was scrapped later" (in ఇంగ్లీష్). Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫనా&oldid=4340058" నుండి వెలికితీశారు