ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°24′36″N 79°28′48″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) |
---|---|---|---|---|
103 | అలీగంజ్ | జనరల్ | ఎటా | 272,902 |
192 | కైమ్‌గంజ్ | ఎస్సీ | ఫరూఖాబాద్ | 290,038 |
193 | అమృతపూర్ | జనరల్ | ఫరూఖాబాద్ | 229,732 |
194 | ఫరూఖాబాద్ | జనరల్ | ఫరూఖాబాద్ | 285,694 |
195 | భోజ్‌పూర్ | జనరల్ | ఫరూఖాబాద్ | 243,444 |
మొత్తం: | 1,321,810 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
1952 | ముల్చంద్ దూబే (ఫరూఖాబాద్ (ఉత్తరం)) | కాంగ్రెస్ |
1952 | వెంకటేష్ నారాయణ్ తివారీ (ఫరూఖాబాద్ (దక్షిణం)) [1] | కాంగ్రెస్ |
1957 | ముల్చంద్ దూబే | కాంగ్రెస్ |
1962 | ముల్చంద్ దూబే (1962లో మరణించాడు) | కాంగ్రెస్ |
1962^ | రామ్ మనోహర్ లోహియా | సంయుక్త సోషలిస్ట్ పార్టీ |
1967 | అవధేష్ చంద్ర సింగ్ రాథోడ్ | కాంగ్రెస్ |
1971 | అవధేష్ చంద్ర సింగ్ రాథోడ్ | కాంగ్రెస్ |
1977 | దయా రామ్ శక్య | జనతా పార్టీ |
1980 | దయా రామ్ శక్య | జనతా పార్టీ |
1984 | ఖుర్షీద్ ఆలం ఖాన్ | కాంగ్రెస్ |
1989 | సంతోష్ భారతీయ | జనతాదళ్ |
1991 | సల్మాన్ ఖుర్షీద్ | కాంగ్రెస్ |
1996 | సాక్షి మహారాజ్ | బీజేపీ |
1998 | సాక్షి మహారాజ్ | బీజేపీ |
1999 | చంద్ర భూషణ్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
2004 | చంద్ర భూషణ్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
2009 | సల్మాన్ ఖుర్షీద్ | కాంగ్రెస్ |
2014 | ముఖేష్ రాజ్‌పుత్ | బీజేపీ |
2019[2] | ముఖేష్ రాజ్‌పుత్ | బీజేపీ |
మూలాలు
మార్చు- ↑ "1951 India General (1st Lok Sabha) Elections Results". Archived from the original on 2016-10-17. Retrieved 2022-09-18.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.