ఫిరంగిపురం మండలం

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం

ఫిరంగిపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,గుంటూరు జిల్లాకు చెందిన మండలం

మండలం
నిర్దేశాంకాలు: 16°18′00″N 80°16′01″E / 16.3°N 80.267°E / 16.3; 80.267Coordinates: 16°18′00″N 80°16′01″E / 16.3°N 80.267°E / 16.3; 80.267
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండల కేంద్రంఫిరంగిపురం
విస్తీర్ణం
 • మొత్తం143 కి.మీ2 (55 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం63,449
 • సాంద్రత440/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1004

OSM గతిశీల పటము

మండల జనాభాసవరించు

ఇండియా గ్రోయింగ్ ప్రకారం ఏప్రిల్ 2013 నాటికి ఫిరంగిపురం మండల జనాభా 60,869. ఇందులో పురుషుల సంఖ్య 30,855, స్త్రీల సంఖ్య 30,014.నివాస గృహాలు 15552 ఉన్నాయి.[3]

మండలంలోని గ్రామాలుసవరించు

రెవిన్యూ గ్రామాలుసవరించు

ఈ మండలంలో 14 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.

 1. 113 తాళ్ళూరు
 2. అమీనాబాదు
 3. గొల్లపాలెం
 4. గుండాలపాడు
 5. తక్కెళ్ళపాడు
 6. నుదురుపాడు
 7. పొనుగుపాడు
 8. ఫిరంగిపురం
 9. బేతపూడి
 10. మెరికపూడి
 11. యర్రగుంట్లపాడు
 12. రేపూడి
 13. వేమవరం
 14. శిరంగిపాలెం
 15. హవుసుగణేశ

రెవిన్యూయేతర గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు