ఫిరంగిపురం శాసనసభ నియోజకవర్గం

ఫిరంగిపురం శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గంగా ఏర్పడిన ఫిరంగిపురం శాసనసభ నియోజకవర్గం, 1967లో రద్దయ్యి ఇతర నియోజకవర్గాలలో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 ఫిరంగిపురం కాసు బ్రహ్మానందరెడ్డి పు కాంగ్రేసు] 27494 జాగర్లమూడి చంద్రమౌళి పు స్వతంత్ర పార్టీ 26991
1955 ఫిరంగిపురం కాసు బ్రహ్మానందరెడ్డి పు కాంగ్రేసు] 26572 వై.రామిరెడ్డి పు సి.పి.ఐ 16769

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 113.