ఫెక్ జిల్లా

నాగాలాండ్ లోని జిల్లా

ఫెక్ జిల్లా నాగాలాండ్ రాష్ట్ర జిల్లాలలో ఒకటి.ఇది 1973లో రూపొందించబడింది.

ఫెక్ జిల్లా
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా
Scene of a valley
మణిపూర్ తో ఫెక్ సరిహద్దులో ఉన్న జుకో వ్యాలీ
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
Seatఫెక్
జనాభా
(2011)
 • మొత్తం1,63,294
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
జాలస్థలిhttp://phek.nic.in/

భౌగోళికంసవరించు

ఫెక్ జిల్లా కేంద్రంగా ఫెక్ పట్టణం ఉంది.

గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 163,294, [1]
ఇది దాదాపు సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం [2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 596 వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత
2001-11 కుటుంబనియంత్రణ శాతం
స్త్రీ పురుష నిష్పత్తి 951:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 79.13%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Saint Lucia 161,557 July 2011 est. line feed character in |quote= at position 12 (help)

వెలుపలి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు