ఫెనైటోయిన్ (Phenytoin sodium) /fəˈnɪt[invalid input: 'ɨ']n/ ఫిట్స్ వ్యాధిలో ఉపయోగించే ప్రధానమైన మందు. దీనిని ముఖ్యంగా పాక్షికమైన, శరీరమంతా వ్యాపించే ఫిట్స్ నియంత్రణలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఫిట్స్ కు మూలకారణమైన సోడియం చానెల్స్ ను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.[1]

ఫెనైటోయిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
5,5-diphenylimidazolidine-2,4-dione
Clinical data
వాణిజ్య పేర్లు Dilantin
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a682022
ప్రెగ్నన్సీ వర్గం D (US)
చట్టపరమైన స్థితి Prescription only
Routes Oral, parenteral
Pharmacokinetic data
Bioavailability 70-100% oral, 24.4% for rectal and intravenous administration
Protein binding 90%
మెటాబాలిజం hepatic
అర్థ జీవిత కాలం 6–24 hours
Excretion Primarily through the bile, urinary
Identifiers
CAS number 57-41-0 checkY
ATC code N03AB02
PubChem CID 1775
DrugBank DB00252
ChemSpider 1710 checkY
UNII 6158TKW0C5 checkY
KEGG D00512 checkY
ChEBI CHEBI:8107 ☒N
ChEMBL CHEMBL16 ☒N
Chemical data
Formula C15H12N2O2 
Mol. mass 252.268 g/mol
  • O=C2NC(=O)NC2(c1ccccc1)c3ccccc3
  • InChI=1S/C15H12N2O2/c18-13-15(17-14(19)16-13,11-7-3-1-4-8-11)12-9-5-2-6-10-12/h1-10H,(H2,16,17,18,19) ☒N
    Key:CXOFVDLJLONNDW-UHFFFAOYSA-N ☒N

 ☒N (what is this?)  (verify)

ఫెనైటోయిన్ (diphenylhydantoin) మొదటిసారిగా జర్మనీకి చెందిన రసాయనవేత్త హీన్రిక్ బిల్జ్ (Heinrich Biltz) 1908 లో తయారుచేశాడు.[2] బిల్జ్ తన ఆవిష్కరణను పార్కే-డేవిస్ (Parke-Davis) సంస్థకు అమ్మేశాడు. అయితే 1938 లో హూస్టన్ మెరిట్ (Houston Merritt), ట్రేసీ పుట్నమ్ (Tracy Putnam) తదితర శాస్త్రవేత్తలు దీని ఉపయోగాన్ని ఫిట్స్ వ్యాధిలో కనుగొన్నారు. అంతవరకు ఉపయోగంలోనున్న ఫెనోబార్బిటాల్ (phenobarbital) వలె ఇది మత్తును కలిగించదని గుర్తించి విస్తృతంగా ఉపయోగించడానికి దోహదపడ్డారు.

మూలాలు

మార్చు
  1. Rogawski MA, Löscher W. The neurobiology of antiepileptic drugs. Nat Rev Neurosci. 2004 Jul;5(7):553-564 PubMed PMID 15208697.
  2. Biltz H (1908). "Über die Konstitution der Einwirkungsprodukte von substituierten Harnstoffen auf Benzil und über einige neue Methoden zur Darstellung der 5,5-Diphenyl-hydantoine" [Constitution of the Products of the Interaction of Substituted Carbamides on Benzil and Certain New Methods for the Preparation of 5,5-Diphenylhydantoin]. Chemische Berichte (in German). 41 (1): 1379–1393. doi:10.1002/cber.190804101255.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)