ఫైజ్ ఫజల్
ఫైజ్ యాకుబ్ ఫజల్, మహారాష్ట్రకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.[1] విదర్భ క్రికెట్ జట్టు, ఉత్తర ఐర్లాండ్‌లోని లిస్బర్న్ క్రికెట్ క్లబ్‌కు ఆడుతున్నాడు. గతంలో సెంట్రల్ జోన్, ఇండియా రెడ్, ఇండియా అండర్-19, రైల్వేస్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. అతను ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఫైజ్ యాకుబ్ ఫజల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | నాగపూర్, మహారాష్ట్ర | 1985 సెప్టెంబరు 7|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 214) | 2016 జూన్ 15 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 24 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003–ప్రస్తుతం | విదర్భ (స్క్వాడ్ నం. 24) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009/10–2011/12 | రైల్వేస్ (స్క్వాడ్ నం. 24) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2011 | రాజస్థాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 24) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019– | లిస్బర్న్ క్రికెట్ క్లబ్ (స్క్వాడ్ నం. 24) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2016 జూన్ 15 |
జననం
మార్చుఫైజ్ యాకుబ్ ఫజల్ 1985, సెప్టెంబరు 7న మహరాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో జన్మించాడు.[3]
క్రికెట్ రంగం
మార్చు2015–16 దేవధర్ ట్రోఫీలో ఇండియా-బితో జరిగిన ఫైనల్‌లో ఇండియా-ఎ తరఫున 112 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 2015–16 ఇరానీ కప్‌లో ముంబైపై 480 పరుగుల విజయవంతమైన పరుగుల వేటలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున 127 పరుగులు చేశాడు.
2016 మే 23న మూడు వన్డేలు, మూడు ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లు ఆడడంకోసం జూన్ జరిగిన జింబాబ్వే పర్యటనకు భారత జట్టులో ఎంపికయ్యాడు.[4] 2016 జూన్ 15న అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసి, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 55 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.[5] అతని నాయకత్వంలో 2018 జనవరి 1న విదర్భ తొలి రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. 70.15 సగటుతో 912 పరుగులు చేయడం ద్వారా జట్టు నుండి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మూలాలు
మార్చు- ↑ "Faiz Fazal Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-06.
- ↑ "Faiz Fazal Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
- ↑ "Faiz Fazal Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-06.
- ↑ "India pick Faiz Fazal for Zimbabwe tour". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
- ↑ "India tour of Zimbabwe, 3rd ODI: Zimbabwe v India at Harare, Jun 15, 2016". ESPN Cricinfo. Retrieved 2023-08-02.