ఫ్యూచర్ గ్రూప్
దస్త్రం:Futuregroup logo.jpg ఫ్యూచర్ గ్రూప్ అనునది ప్రాథమికంగా ఒక రిటైల్ సంస్థ. దీనికి ఫైనాన్స్, పెట్టుబడి, ఇన్ష్యూరెన్స్, వినోద, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ విభాగాలు ఉన్నాయి. ఇది కిషోర్ బియానీ చే నిర్వహింప బడుతున్నది.
రిటైలింగ్
మార్చుఫ్యూచర్ గ్రూప్ యొక్క రిటైలింగ్ మాల్ లు
- సెంట్రల్
- ప్యాంటలూన్ రిటెయిల్ ఇండియా లిమిటెడ్
- బిగ్ బజార్
వీటిలో ఈ క్రింది ఔట్ లెట్లు నిర్వహింప బడతాయి.
- ఫుడ్ బజార్
- ప్లానెట్ స్పోర్ట్స్
- ఈజోన్
- ఆధార్
పెట్టుబడి
మార్చుఫ్యూచర్ గ్రూప్ యొక్క పెట్టుబడి బ్రాండు, ఫ్యూచర్ క్యాపిటల్ హోల్డింగ్స్
ఇన్ష్యురెన్స్
మార్చుఇటాలియన్ ఇన్ష్యురెన్స్ సంస్థ జెనరాలితో భాగస్వామ్యం కుదుర్చుకొని ఫ్యూచర్ జెనరాలి గా నడుప బడుతోంది.
లాజిస్టిక్స్
మార్చు- ఫ్యూచర్ లాజిస్టిక్స్
వినోదం
మార్చు- గెలాక్సీ ఎంటర్ టెయిన్ మెంట్
- స్పోర్ట్స్ బార్
- బౌలింగ్ కో
- ఎఫ్ 123
బ్లూ ఫుడ్స్ అనే సంస్థ యొక్క భాగస్వామ్యంతో నిర్వహింపబడుతున్న రెస్టారెంట్ లు.
- బాంబే బ్లూస్
- స్ఫాగెట్టీ కిచెన్
- నూడుల్ బార్
- ద స్పూన్
- కాపర్ చిమ్నీ
- గెలాటో
వెంచర్ భాగస్వాములు
మార్చుఅమెరికాకి చెందిన స్టేషనరీ సంస్థ స్టేపుల్స్, ఫ్రాన్స్‌కు చెందిన సీలియో, మధ్య ప్రాచ్యానికి చెందిన ఆగ్జియోం కమ్యూనికేషన్స్
మూలాలు
మార్చుఫ్యూచర్ గ్రూప్ కార్పొరేట్ ప్రొఫైల్ Archived 2010-10-05 at the Wayback Machine