ఫ్రాంక్ స్మిత్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

ఫ్రాంక్ ఆస్టన్ స్మిత్ (1893, మార్చి 21 - 1975, అక్టోబరు 18) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] 1922-23 సీజన్‌లో కాంటర్‌బరీ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో రెండు మ్యాచ్‌లు ఆడాడు. కుమారుడు బ్రున్ స్మిత్ న్యూజీలాండ్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు.[2]

ఫ్రాంక్ స్మిత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫ్రాంక్ ఆస్టన్ స్మిత్
పుట్టిన తేదీ(1893-03-21)1893 మార్చి 21
కైయాపోయి, నార్త్ కాంటర్‌బరీ, న్యూజీలాండ్
మరణించిన తేదీ1975 అక్టోబరు 18(1975-10-18) (వయసు 82)
క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బంధువులుబ్రున్ స్మిత్ (కుమారుడు)
జియోఫ్ స్మిత్ (మనవడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1922-23Canterbury
కెరీర్ గణాంకాలు
పోటీ FC
మ్యాచ్‌లు 2
చేసిన పరుగులు 58
బ్యాటింగు సగటు 14.50
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 39
వేసిన బంతులు 0
వికెట్లు
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 1/–
మూలం: CricketArchive, 19 September 2020

జీవిత విశేషాలు

మార్చు

ఫ్రాంక్ ఆస్టన్ స్మిత్ 1893, మార్చి 21న న్యూజీలాండ్ లో జన్మించాడు. స్మిత్ క్రైస్ట్‌చర్చ్‌లో కార్పెంటర్‌గా పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో న్యూజీలాండ్ ఇంజనీర్‌లతో కలిసి విదేశాలలో సపర్‌గా పనిచేశాడు.[3] 1921 జూన్ లో మేరీ కేథరీన్ బ్రంటన్ (1891–1971)ని వివాహం చేసుకున్నాడు.[4]

ఫ్రాంక్ ఆస్టన్ స్మిత్ తన 82వ ఏట 1975, అక్టోబరు 18న క్రైస్ట్‌చర్చ్‌లో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. "Frank Smith Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
  2. "Frank Smith". CricketArchive. Retrieved 19 September 2020.
  3. "Frank Aston Smith". Auckland Museum. Retrieved 19 September 2020.
  4. "Frank Aston Smith". Ancestry.com. Retrieved 19 September 2020.

బాహ్య లింకులు

మార్చు