ఫ్రాన్సిస్ కింగ్

న్యూజీలాండ్ క్రికెటర్

ఫ్రాన్సెస్ సారా కింగ్ (1980, నవంబరు 28 - 2003, సెప్టెంబరు 11) న్యూజీలాండ్ క్రికెటర్. కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్‌గా రాణించింది.

ఫ్రాన్సెస్ కింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫ్రాన్సెస్ సారా కింగ్
పుట్టిన తేదీ(1980-11-28)1980 నవంబరు 28
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
మరణించిన తేదీ2003 సెప్టెంబరు 11(2003-09-11) (వయసు 22)
Wellington, New Zealand
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 88)2002 ఫిబ్రవరి 23 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2003 ఫిబ్రవరి 8 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996/97–2002/03వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మలిఎ
మ్యాచ్‌లు 15 71
చేసిన పరుగులు 81 716
బ్యాటింగు సగటు 11.57 14.91
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 31 45*
వేసిన బంతులు 649 2,913
వికెట్లు 21 71
బౌలింగు సగటు 19.23 23.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/24 4/24
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 9/–
మూలం: CricketArchive, 17 November 2021

క్రికెట్ రంగం మార్చు

2002 - 2003లో న్యూజీలాండ్ తరపున 15 వన్డే ఇంటర్నేషనల్స్‌లో 19.23 సగటుతో 21 వికెట్లు తీసింఇది.[1][2] వెల్లింగ్టన్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[3]

2001లో, జాతీయ అండర్-21 టోర్నమెంట్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా ట్రిష్ మెక్‌కెల్వీ ట్రోఫీ అందుకుంది. 2001 ఫిబ్రవరిలో, ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.[1]

మరణం మార్చు

కింగ్ తన 22 సంవత్సరాల వయస్సులో మెనింగోకాకల్ మెనింజైటిస్‌తో 2003, సెప్టెంబరు 11న వెల్లింగ్‌టన్‌లో హఠాత్తుగా మరణించాడు.[4][5]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Frances King". Cricinfo. Retrieved 7 May 2018.
  2. "Kiwis mourn women's cricket star". 12 September 2003. Retrieved 7 May 2018.
  3. "Player Profile: Frances King". CricketArchive. Retrieved 17 November 2021.
  4. "Cricket: Frances King dies of meningitis". New Zealand Herald. 11 September 2003. ISSN 1170-0777. Retrieved 7 May 2018.
  5. "Speed of daughter's death stuns family". New Zealand Herald. 12 September 2003. ISSN 1170-0777. Retrieved 7 May 2018.

బాహ్య లింకులు మార్చు