ఫ్రాన్సిస్ మాకే

న్యూజీలాండ్ క్రికెటర్

ఫ్రాన్సెస్ లూయిస్ మాకే (జననం 1990, జూన్ 1) న్యూజీలాండ్ క్రికెటర్. ప్రస్తుతం కాంటర్‌బరీ, న్యూజీలాండ్‌ల తరపున ఆడుతున్నది.[1]

ఫ్రాన్సెస్ మాకే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫ్రాన్సెస్ లూయిస్ మాకే
పుట్టిన తేదీ (1990-06-01) 1990 జూన్ 1 (వయసు 34)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 121)2011 జూన్ 14 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2022 మార్చి 26 - పాకిస్తాన్ తో
తొలి T20I (క్యాప్ 35)2011 జూన్ 26 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2021 మార్చి 30 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–presentకాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ WODI మటి20
మ్యాచ్‌లు 30 30
చేసిన పరుగులు 313 332
బ్యాటింగు సగటు 16.47 19.52
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 39* 51
వేసిన బంతులు 994 526
వికెట్లు 26 25
బౌలింగు సగటు 27.69 23.04
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/34 3/18
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 7/–
మూలం: Cricinfo, 27 June 2022

క్రికెట్ రంగం

మార్చు

ఐదు సంవత్సరాల విరామం తర్వాత, 2019 జనవరిలో భారతదేశానికి వ్యతిరేకంగా మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఆడేందుకు న్యూజీలాండ్ జట్టుకు మళ్ళీ వచ్చింది.[2][3]

2019 మార్చిలో, వార్షిక న్యూజీలాండ్ క్రికెట్ అవార్డులలో బర్గర్ కింగ్ సూపర్ స్మాష్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది.[4] 2021 మేలో, 2021–22 సీజన్‌కు ముందు న్యూజీలాండ్ క్రికెట్ నుండి మొదటి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పొందింది.[5] 2022 ఫిబ్రవరిలో, న్యూజీలాండ్‌లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఆమె ఎంపికైంది.[6]

మూలాలు

మార్చు
  1. "Frances Mackay". ESPN Cricinfo. Retrieved 7 April 2014.
  2. "Mackay makes New Zealand comeback after five years". ESPN Cricinfo. Retrieved 20 January 2019.
  3. "Frances Mackay recalled to New Zealand T20I squad". International Cricket Council. Retrieved 20 January 2019.
  4. "Williamson named NZ Player of the Year at ANZ Awards". ESPN Cricinfo. Retrieved 21 March 2019.
  5. "Halliday, Mackay, McFadyne earn maiden NZC contracts for 2021–22 season". Women's CricZone. Retrieved 25 May 2021.
  6. "Leigh Kasperek left out of New Zealand's ODI World Cup squad". ESPN Cricinfo. Retrieved 3 February 2022.